22.9 C
Hyderabad
Sunday, January 17, 2021

నేరెడ్ మెట్ లెక్కింపునకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల సమయంలో వివాదాస్పద ఓట్లు ఉన్నాయని బీజేపీ అభ్యంతరం తెలపడం వల్ల నేరెడ్ మెట్ డివిజన్ ఫలితం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇతర ముద్రతో ఉన్న ఓట్లను కూడా లెక్కలోకి తీసుకొవాలని హైకోర్టు తీర్పునిచ్చింది.

బీజేపీ లీగల్ సెల్ ఇంఛార్జి ఆంటోని రెడ్డి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికపై వివాదం ఉంటే.. ఎన్నికల ట్రిబ్యునల్ ను ఆశ్రయించమని హైకోర్టు సూచించింది. అయితే.. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి 504 ఓట్ల మెజారిటీ ఉంది. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు 544 ఉన్నాయి. బీజేపీ ఎంత గింజుకున్నా.. నేరెడ్ మెట్ డివిజన్ టీఆర్ఎస్ దే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...