39.7 C
Hyderabad
Thursday, May 28, 2020

ఉత్పత్తి ప్రారంభించిన రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌

ఐకానిక్ బైక్ త‌యారుదారు రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ త‌మ వాహ‌నాల ఉత్పత్తిని ప్రారంభించింది. చెన్నై ఒర‌గాడ‌మ్‌లో ఉన్న ఫ్యాక్టరీలో త‌క్కువ మంది సిబ్బందితో భౌతిక‌దూరం పాటిస్తూ పనులు షురూ చేసింది. త‌మిళ‌నాడు ఒర‌గ‌డ‌మ్‌, తిరువోటియూర్‌, వ‌డ‌గ‌ల్ దగ్గర  రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ త‌యారీ కేంద్రాలు ఉన్నాయి. ద‌శ‌ల వారిగా ఆయా యూనిట్లలో ఉత్పత్తిని   ప్రారంభిస్తామ‌ని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఉత్పత్తిని ప్రారంభించిన యూనిట్లతో ప్రభుత్వ నిబంధనలు అనుస‌రించి సానిటైజేష‌న్‌, మాస్కులు తప్పనిసరి చేశామ‌న్నారు. గురుగ్రామ్‌, యూకే టెక్నిక‌ల్ సెంట‌ర్లతోని కార్పోరేట్ కార్యాల‌యాలు మూసే ఉంటాయ‌న్నారు. అటు రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ డీల‌ర్లు ఇప్పటికే పాక్షికంగా  కార్యకలాపాలు ప్రారంభించారు.

- Advertisement -

Latest news

మరో రెండేండ్లు వీరిదే

టెస్టుల్లో ప్రస్తుత పేస్‌ దళం ప్రదర్శన అద్భుతం భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌,...

Related news

మరో రెండేండ్లు వీరిదే

టెస్టుల్లో ప్రస్తుత పేస్‌ దళం ప్రదర్శన అద్భుతం భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌,...

ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వాయిదా !

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాలో ఈ ఏడాది ఆక్టోబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వాయిదా ప‌డ‌నున్న‌ది.  2022 సంవ‌త్సరానికి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ వాయిదాప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  దీనిపై అధికారిక...

సినీ పరిశ్రమ అభివృద్ధికి బెస్ట్‌ పాలసీ తెస్తాం : మంత్రి తలసాని

సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్చెప్పారు. సినిమా షూటింగ్‌లు ప్రారంభించడం, థియేటర్‌లను తెరవడం తదితర అంశాలపై సినీ ప్రముఖులతో ఆయన సమావేశమయ్యారు....

యంగ్‌ లుక్‌లో మహేశ్‌ సెల్ఫీ..ఫొటో వైరల్‌

టాలీవుడ్‌ యాక్టర్‌ మహేశ్‌బాబు లాక్‌డౌన్‌ కాలంలో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న విషయం తెలిసిందే. మహేశ్‌ హోంక్వారంటైన్‌ సమయాన్ని తన కుటుంబంతో కలిసి ఎంజాయ్‌చేస్తున్నాడు. అయితే మహేశ్‌ సెల్ఫీ ఒకటి నెట్టింట్లో...