27.4 C
Hyderabad
Monday, July 13, 2020

ఉబర్‌లో 600 ఉద్యోగాల తొలగింపు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో రవాణా సదుపాయాలు కల్పించే సంస్థలు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ నష్టాలను తగ్గించుకోవడానికి ఓలా కంపెనీ ఏకంగా 1,400 మంది సిబ్బందిపై వేటు వేయగా.. తాజాగా మరో సంస్థ ఉబర్‌ కూడా 600 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తొలగించనున్నవారిలో అత్యధిక మంది డ్రైవర్లు ఉండగా, రైడర్‌ సపోర్ట్‌ నిర్వహణ సిబ్బంది కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పట్లో రవాణా రంగం తిరిగి కోలుకునే అవకాశాలేమి కనిపించడ లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు ఉబర్‌ ఇండియా దక్షిణాసియా ప్రెసిడెంట్‌ ప్రదీప్‌ పరమేశ్వరన్‌ తెలిపారు. తొలగించనున్న సిబ్బందికి కనిష్ఠంగా పది వారాలపాటు వేతనం, వచ్చే ఆరునెలల వరకు మెడికల్‌ ఇన్సూరెన్స్‌ను కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

- Advertisement -

Latest news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

Related news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణం త్వరలో పూర్తి:మంత్రి కేటీఆర్

లాక్‌డౌన్‌తో మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీలో నాలుగు రెట్ల వేగంతో పనులను పూర్తిచేశామని, తొమ్మిది నెలల్లో జరగాల్సిన పనులు లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలల్లోనే పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్‌...

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉత్తర కశ్మీర్‌ లోని నౌగామ్‌ సెక్టార్‌ లోకి అక్రమంగా చొచ్చుకువచ్చిన ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద రెండు...

జపాన్‌లో వరదలు….66మంది మృతి

నేపాల్‌, జపాన్‌ దేశాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నేపాల్‌ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి.వరదల దాటికి వేలాది ఇండ్లు కొట్టుకుపోయాయి. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో...