20.4 C
Hyderabad
Sunday, January 24, 2021

కీలక వడ్డీ రేట్లు యథాతథం

మానిట‌రీ పాల‌సీపై నిపుణుల అంచ‌నాలే నిజ‌మ‌య్యాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది రిజర్వ్‌ బ్యాంక్‌. ప్రస్తుతం 4 శాతం ఉన్న రెపో రేటు, వడ్డీ రేట్లల్లో మార్పులు లేవని తెలిపింది. ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి స‌మీక్ష వివ‌రాల‌ను వెల్లడించిన ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ .. మార్కెట్ ఒడిదిడుకులు ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు. స్వ‌దేశీ లావాదేవీల‌ను వేగంగా నిర్వ‌హించేందుకు  డిసెంబ‌ర్ నుంచి ఆర్టీజీఎస్ సేవ‌ల‌ను అందించ‌నున్న‌ట్లు తెలిపారు.    మూడో త్రైమాసికంలో ప్ర‌పంచ ఆర్థిక కార్య‌క‌లాపాలు పుంజుకున్న‌ట్లు క‌నిపిస్తున్నాయ‌న్న శక్తికాంత్‌ దాస్‌..2021 సంవ‌త్స‌రానికి జీడీపీ వృద్ది తగ్గే అవకాశాలున్నాయన్నారు.  

- Advertisement -

Latest news

Related news

తమిళ చరిత్ర మోదీకి అర్థం కాదు.. రాహుల్

భార‌త్‌లో ఒకే భాష‌, ఒకే సంస్కృతి, ఒకే ఐడియా ఉండాల‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ న‌మ్ముతార‌ని రాహుల్ గాంధీ విమర్శించారు. యావ‌త్ దేశం ఒకే ఒక వ్య‌క్తిని పూజించాల‌ని ప్ర‌ధాని...

త్వరలోనే కొత్త ఐటీ పాలసీ.. కేటీఆర్

తెలంగాణ ఐటీ పాలసీ అద్భుతమైన ఫలితాలు అందించిందని, త్వరలోనే కొత్త ఐటీ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ ఐటీ పాలసీకి త్వరలో...

స్టేజీపైనే కుప్పకూలిన ప్రదీప్ డైరెక్టర్

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాకు మున్నా దర్శకత్వం వహించారు. జనవరి 29న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రెస్ మీట్...

తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం.. సీఎం కేసీఆర్

తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేదని, ఇప్పుడు...