29.3 C
Hyderabad
Monday, March 1, 2021

చైనాకు ఆపిల్ కంపెనీ ‌షాక్‌

చైనాకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కేంద్రం 59యాప్స్‌ ను నిషేదించగా..తాజాగా ఆపిల్‌ కంపెనీ మరో షాకిచ్చింది. ఐ ఫోన్స్‌ నుంచి మూడు రోజుల్లో ఏకంగా 4,500 చైనీస్ గేమ్స్‌ను తొలగించింది. మొబైల్ గేమింగ్ లైసెన్స్ నిబంధనల్లో సంస్కరణలు చేపట్టిన కంపెనీ.. అనుమతి లేని చైనా గేమ్స్‌ యాప్స్ ను రిమూవ్ చేసింది. ఆపిల్ తీసుకున్న  చర్యలతో చైనా సంస్థలకు గడ్డుకాలం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

- Advertisement -

Latest news

Related news