27.7 C
Hyderabad
Thursday, July 2, 2020

జియోలో మరో కంపెనీ భారీ పెట్టుబడి

రిల‌య‌న్స్ జియోలోకి పెట్టుబ‌డుల ప‌రంప‌ర కొన‌సాగుతున్నది. తాజాగా అబుదాబికి చెందిన ముబాద‌ల ఇన్వెస్ట్‌ మెంట్ కంపెనీ.. జియోలో భారీ పెట్టుబ‌డి పెట్టింది. 9 వేల 93 కోట్ల పెట్టుబ‌డుల‌ను జియో ఫ్లాట్‌ ఫామ్‌లోకి తీసుకొచ్చింది.  జియోలో 1.85 శాతం వాటాను దక్కించుకుంది. ముబాద‌ల కంపెనీ వ‌ద్ద సుమారు 229 బిలియ‌న్ల డాల‌ర్ల ఆస్తులు ఉన్నాయి. 50 దేశాల్లో ఆ కంపెనీ పెట్టుబ‌డులు ఉన్నాయి.  ఇటీవ‌ల జియోలో పెట్టుబ‌డులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ఆస‌క్తి చూపుతున్నాయి. జియోలో వాటా కొన్న ఆరవ కంపెనీగా ముబాద‌ల నిలిచింది. 

- Advertisement -

Latest news

అసోంలో భారీ వర్షాలు, 33మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఇప్పటికే 33మంది మృతి చెందగా..తాజాగా బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్,...

Related news

అసోంలో భారీ వర్షాలు, 33మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఇప్పటికే 33మంది మృతి చెందగా..తాజాగా బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్,...

మెక్సికోలో దుండగుల కాల్పులు, 24 మంది మృతి

మెక్సికోలో దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటోలోని డ్రగ్స్‌  డీ అడిక్షన్‌ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంటర్‌ లోకి చొరబడిన...

భారత్‌ లో 6 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉంది.గంటగంటకు పెరుగుతున్న కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 19వేల148 మంది కరోనా బారిన పడగా.. మొత్తం...

2036 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌

వ్లాదిమిర్​ పుతిన్​ రష్యా అధ్యక్షుడిగా 2036 వరకు కొనసాగనున్నారు. పుతిన్‌ అధ్యక్ష పదవీకాలం 2024లో ముగియనుండగా.. మరో 12ఏళ్ల పాటు ఆయనే అధ్యక్షుడిగా ఉండాలంటున్నారు రష్యన్లు. ఈ మేరకు తీసుకువచ్చిన రాజ్యాంగ...