18 C
Hyderabad
Friday, November 27, 2020

న‌ష్టాల‌తో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు ఈరోజు న‌ష్టాల‌తో ప్రారంభమయ్యాయి. క్రితం సెషన్‌లో భారీ నష్టాలను చవిచూసిన సూచీలు.. గురువారం కూడా కుదేలవుతున్నాయి. 300 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడిండ్‌ను మొదలుపెట్టిన బాంబే స్టాక్‌ ఎక్స్చేంజీ సెన్సెక్స్‌ ప్రస్తుతం 9.45 గంటల ప్రాంతంలో 148 పాయింట్లు కోల్పోయి 39,773 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 11,676 వద్ద కొనసాగుతోంది.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...