24.4 C
Hyderabad
Wednesday, August 12, 2020

పెరిగిన డీజిల్ ధర…

రవాణా రంగంలో అత్యధికంగా ఉపయోగించే డీజిల్‌ ధరలను.. చమురు కంపెనీలు ప్రతిరోజు పెంచుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా లీటర్‌ డీజిల్‌పై ఇవాళ 12 పైస‌లు  పెంచాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర 81.64కు చేరింది. అయితే పెట్రోల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత నెల 29 నుంచి పెట్రోల్‌ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. జూన్‌ 7 నుంచి వరుసగా 22 రోజులపాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. అయితే జూన్‌ 29న పెట్రోల్‌ ధరను మార్చకుండా, డీజిల్‌ ధరను మాత్రమే చమురు కంపెనీలు పెంచాయి. మళ్లీ గత నాలుగు రోజుల నుంచి వరుసగా డీజిల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి

- Advertisement -

Latest news

దక్షిణ కొరియాలో వర్ష బీభత్సం…. 56మంది మృతి

సౌత్‌ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి 48గంటల్లోనే 56మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వేలాది మంది రోడ్డున పడ్డారు....

Related news

దక్షిణ కొరియాలో వర్ష బీభత్సం…. 56మంది మృతి

సౌత్‌ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి 48గంటల్లోనే 56మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వేలాది మంది రోడ్డున పడ్డారు....

కరోనా వైరస్ మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది: సీఎం కేసీఆర్

కరోనా అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొని, దేశంలో వైద్య సదుపాయలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో...

బిలియనీర్ల జాబితాలో యాపిల్‌ కంపెనీ సీఈఓ

యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ బిలియనీర్ల క్లబ్ లో చేరిపోయారు. యాపిల్ ఈక్విటీ విలువ పెరగడంతో అన్ని రికార్డులను బ్రేక్‌ చేసి టీమ్‌ కుక్‌ ఆస్తులు అమాంతం పెరిగాయి....

లాల్ పోరా, లోలాబ్ లో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్‌

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉదయం జమ్ము కశ్మీర్లో ముష్కరుల కుట్రను భగ్నం చేశాయి. లాల్ పోరా, లోలాబ్ వద్ద చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో ఐదుగురు...