19.8 C
Hyderabad
Monday, November 30, 2020

ఫైజర్‌ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్

కరోనా వైరస్ కట్టడిలో 90 శాతం ఖచ్చితమైన పలితాలు సాధించిన ఫైజర్ వ్యాక్సిన్‌ ట్రయల్స్ లో కొన్ని సైడ్‌ ఎఫెక్ట్ కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లలో చాలా మందికి తలనొప్పి, జ్వరంతో పాటూ తీవ్రమైన హ్యాంగోవర్ వస్తున్నట్లు గుర్తించారు. ఆరు దేశాల్లో 43 వేల మందికి పైగా వాలంటీర్లపై ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ నడుస్తున్నాయి. అయితే టీకా తీసుకున్న ప్రతి ఒక్కరిలో సైడ్ ఎఫెక్ట్ కనిపించడం లేదని, కొందరిలో మాత్రమే తీవ్రమైన తలనొప్పి, హ్యాంగోవర్ వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు. కానీ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఇలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్ కామన్ అంటున్నారు నిపుణులు. ట్రయల్స్ పూర్తయిన తర్వాత మొత్తం సమాచారాన్ని విశ్లేషించాల్సి ఉంటుందన్నారు.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.