18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

ఫ్లాట్ గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 13 పాయింట్ల లాభంతో 34 వేల 192 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 10 వేల 84 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.98గా కొనసాగుతోంది. తొలుత ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు తర్వాత స్వల్ప లాభాల్లోకి వెళ్లినా.. తిరిగి నేలచూపులు చూశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారత్‌ పెట్రోలియం షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. హిందూస్థాన్‌ పెట్రోలియం, ఇన్ఫోసిస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, హీరో మోటోకార్ప్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

- Advertisement -

Latest news

Related news

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...