27.2 C
Hyderabad
Friday, December 4, 2020

బిలియనీర్ల జాబితాలో యాపిల్‌ కంపెనీ సీఈఓ

యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ బిలియనీర్ల క్లబ్ లో చేరిపోయారు. యాపిల్ ఈక్విటీ విలువ పెరగడంతో అన్ని రికార్డులను బ్రేక్‌ చేసి టీమ్‌ కుక్‌ ఆస్తులు అమాంతం పెరిగాయి. దీంతో ఆయన రూ. 7500కోట్ల ఆస్తులతో అధికారికంగా బిలీయనీర్‌ గా మారాడు. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ఆధారంగా నికర సంపదను విశ్లేషించామని బ్లూమ్ బర్గ్ తెలిపింది.ఇక ఈ  బిలియ‌నీర్ల జాబితాలో కుక్‌ అగ్రస్థానంలో ఉండగా.. అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు జెఫ్ బేజోస్ 187 బిలియ‌న్ల డాల‌ర్లతో సెకండ్‌ ప్లేస్‌ ఆక్యూ చేశారు. తరువాతి స్థానాల్లో  121 బిలియన్‌ డాలర్లతో మైక్రోసాఫ్ట్ సీఈవో బిల్  గేట్స్‌, 102 బిలియన్‌ డాలర్లతో ఫేస్‌ బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌ బ‌ర్గ్ ఉన్నారు.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....