26.7 C
Hyderabad
Saturday, January 23, 2021

మారటోరియం సమయంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేసిన కేంద్రం

మారటోరియం సమయంలో వడ్డీపై వడ్డీ మాఫీ అంశంపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది.  వడ్డీపై వడ్డీని మాఫీ చేయడం వల్ల ప్రజలపై పడే భారాన్ని భరించాలని కేంద్రం నిర్ణయించినట్టు అఫిడవిట్‌ లో పేర్కొంది. ఈ నిర్ణయంతో రూ.2 కోట్ల వరకు ఎంఎస్ఎంఈ, వ్యక్తిగత రుణాలతో పాటు విద్య, గృహ, వినియోగదారుల రుణాలు, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఆటో రుణాలపై వడ్డీపై వడ్డీ మాఫీ అవుతుందని స్పష్టం చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రుణగ్రహీతలు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Latest news

Related news

మొబైల్‌ యాప్‌లో కేంద్ర బడ్జెట్

ఫిబ్రవరి 1 పార్లమెంట్ లో కేంద్రం బడ్జెట్ ని ప్రవేశ పెడుతుంది. అయితే కరోనా నేపథ్యంలో బడ్జెట్ ప్రతులను ఈసారి ప్రింట్ చేయడం లేదు. పార్లమెంట్‌ సభ్యులతోపాటు సాధారణ ప్రజలు...

స్థానిక యువతకు అవకాశం కల్పిస్తే ఇన్సెంటీవ్‌.. కేటీఆర్

టీఎస్‌ ఐ-పాస్‌ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతి మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఒకవేళ 15 రోజుల్లో అనుమతి ఇయ్యకుంటే ఇచ్చినట్టుగానే...

‘కిసాన్ పరేడ్’కు అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

కొత్త సాగు చట్టాలకు నిరసనగా జనవరి  26న ఢిల్లీ వీధుల్లో ట్రాక్టర్లతో ‘కిసాన్ గణతంత్ర పరేడ్’ నిర్వహించేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. కిసాన్ పరేడ్ కు ఢిల్లీ పోలీసులు సూత్రపాయంగా...

నేతాజీ త్యాగాన్ని గుర్తుంచుకోవాలి.. ప్రధాని మోదీ

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ స్ఫూర్తితోనే ఈ రోజు భారత్ ముందుకు వెళుతోందని, ఆయన చేసిన కృషి తరతరాల వారూ గుర్తుంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేతాజీ 125 వ...