27 C
Hyderabad
Friday, December 4, 2020

లాక్‌ డౌన్‌ సడలింపులు కొంపలు ముంచుతున్నాయి

క‌రోనాతో ప్ర‌పంచ దేశాలు ప్ర‌మాదంలో పడ్డాయంటోంది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ. ఒక‌వైపు లాక్‌ డౌన్ల‌తో జ‌నం విసిగిపోతుంటే.. మరోవైపు వైర‌స్ మాత్రం విజృంభిస్తుందంటున్నారు డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ టెడ్రోస్. రోజూ 5వేల మంది దాకా చనిపోతున్నారన్న విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలని కోరారు. కొత్త కేసుల్లో సగానికి పైగా అమెరికా దేశాల్లోనే నమోదు అవుతున్నాయంటున్న టెడ్రోస్‌… దక్షిణ ఆసియా, మధ్య ఆసియా దేశాల్లో కూడా వైరస్‌ తీవ్రత అధికంగా ఉందన్నారు.  ప్రజలు ఇళ్లల్లో ఉండట్లేదనీ… ప్రభుత్వాలు మినహాయింపులు ఇచ్చేయడం కొంపలు ముంచుతోందని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచారు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....