23.2 C
Hyderabad
Sunday, September 20, 2020

లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

స్టాక్‌మార్కెట్‌ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 199 పాయింట్లు పెరిగి 38వేల 270 వద్ద, నిఫ్టి 57పాయింట్లు పెరిగి 11వేల 260 వద్ద కొనసాగుతున్నాయి. షాపర్స్‌ స్టాప్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, ఓమెక్స్‌, జైప్రకాశ్‌ అసోసియేట్స్‌, ఐడీబీఐ బ్యాంక్‌ షేర్లు లాభపడగా.. ఐనాక్స్‌ లేజర్‌, హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటా, భారత్‌ పెట్రోలియం, ఇండియా బుల్స్‌ ఇంటిగ్రేట్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఐటీ, టెక్‌, టెలికామ్‌ రంగాల సూచీలు పెరగ్గా.. మెటల్‌, యుటిలిటీస్‌, పవర్‌ రంగ షేర్ల విలువ తగ్గుతోంది.

- Advertisement -

Latest news

అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి కేటీఆర్

పేద దేశాల్లో క్రైస్త‌వ మిష‌న‌రీలు అందిస్తున్న సేవ‌లు మ‌రువ‌లేనివి అని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. న‌గ‌రంలోని బంజారాహిల్స్‌లో బిష‌ప్‌లు, క్రైస్త‌వ ప్ర‌ముఖుల‌తో ఏర్పాటు చేసిన...

Related news

అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి కేటీఆర్

పేద దేశాల్లో క్రైస్త‌వ మిష‌న‌రీలు అందిస్తున్న సేవ‌లు మ‌రువ‌లేనివి అని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. న‌గ‌రంలోని బంజారాహిల్స్‌లో బిష‌ప్‌లు, క్రైస్త‌వ ప్ర‌ముఖుల‌తో ఏర్పాటు చేసిన...

నేరెడ్‌మెట్ లో‌ విషాదం…

నగరంలోని నేరెడ్‌మెట్‌లో నిన్న సాయంత్రం బాలిక అదృశ్య‌మైన ఘ‌ట‌న విషాదాంతంగా మారింది. సుమేధ‌(12)‌ అనే బాలిక నిన్న సాయత్రం 7 గంటల నుంచి కనిపించకుండా పోయింది. ప్ర‌మాద‌వ‌శాత్తు నాలాలో ప‌డిన...

బీహార్‌ ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

బీహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో పలు జిల్లాలు నీట మునిగాయి. వరద ఉదృతి పెరగడంతో కిషన్‌గంజ్‌లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వంతెన ప్రారంభానికి...

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పై లైంగిక ఆరోపణలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ట్రంప్‌ మళ్లీ వివాదాల్లో చిక్కుకున్నారు. లైంగికంగా వేధించారంటూ ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మోడల్ అమీ డోరిస్. తనను పట్టుకుని బలవంతంగా ముద్దు...