24.7 C
Hyderabad
Sunday, July 5, 2020

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిన్న నష్టాలతో ముగిసిన సూచీలు ఇవాళ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ సహా ప్రముఖ షేర్ల మద్దతుతో పుంజుకున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు రెండు శాతం మేర లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 212 పాయింట్ల లాభంతో 34 వేల 193 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 75 పాయింట్లు ఎగబాకి 10 వేల 104 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ  75.12గా కొనసాగుతోంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, యూపీఎల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఎస్‌బీఐ, హిందాల్కో ఇండస్ట్రీస్‌ కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. టీసీఎస్‌, బజాజ్‌ ఆటో, భారత్‌ పెట్రోలియం, ఇన్ఫోసిస్‌, వేదాంత షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

- Advertisement -

Latest news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

Related news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేశారు అధికారులు. కాన్పూర్‌లో నిన్న వికాస్ దూబే కోసం వెళ్లిన పోలీసులపై అతని గ్యాంగ్...

చైనాలో పర్యటించనున్న డబ్లూహెచ్‌వో బృందం

కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందనే వివరాలు తెలుసుకునేందుకు డబ్లూహెచ్‌వో బృందం రంగంలోకి దిగనుంది. వైరస్ తొలుత వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌లో డబ్లూహెచ్‌వో టీం పర్యటించనుంది. వచ్చే వారంలో...

కరోనా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వ్యాప్తిపై వివరాలను అందించడంలో చైనా ఆలస్యం చేసిందనే వివాదం నేపథ్యంలో  డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌ పై సమాచారం చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తెలియజేసిందని...