27.5 C
Hyderabad
Thursday, July 16, 2020

లాభాల్లో స్టాక్ మార్కెట్లు….

దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 208 పాయింట్లు లాభపడి 34 వేల 164 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు ఎగబాకి 10వేల 101 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ  75.26గా కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల దిశగా సాగుతుండడం దేశీయ సూచీలకు కలిసొచ్చింది. కీలక కంపెనీల షేర్లు రాణిస్తుండడం కూడా సూచీల సెంటిమెంటును పెంచింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, శ్రీ సిమెంట్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, వేదాంత షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. గెయిల్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, హీరో మోటోకార్ప్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

- Advertisement -

Latest news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

Related news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

బీహార్‌ లో వరద ఉధృతికి కూలిన బ్రిడ్జ్

బీహార్ ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో గోపాల్ గంజ్ లో గండ‌‌క్ న‌దిపై...

మధ్యప్రదేశ్‌ లో దారుణం….దళిత దంపతులపై పోలీసులు దాడి

చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌ తో నాశనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాం చేశారు. మధ్య ప్రదేశ్‌ లోని గుణ జిల్లాలో పంటను పసిబిడ్డగా భావించి...

ముఖంపై చిరునవ్వు కన్నా మాస్కే అందం: చిరంజీవి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కొత్త కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మెగాస్ఠార్‌ చిరంజీవి మాస్కులపై...