21.5 C
Hyderabad
Saturday, November 28, 2020

వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్‌ ధరలు

పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు సామాన్యులకు చుక్కులు చూపిస్తున్నాయి. వరుసగా మూడోరోజు చమురు ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 17 పైసలు పెరగ్గా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.90కి చేరింది. ముంబైలో పెట్రోల్‌ లీటర్‌కు రూ.87.58, హైదరాబాద్‌లో రూ.84.07, చెన్నైలో 83.99, బెంగళూరులో 83.52, కోల్‌కతాలో 82.43కి చేరాయి. గత మూడు రోజుల్లో 47 పైసల వరకు చమురు కంపెనీలు పెంచాయి. నిత్యం చమురు సంస్థలు ధరలపై సమీక్షిస్తుండగా.. రేట్లు పెరుగుతున్నాయి. కాగా, డీజిల్‌ ధరల్లో గత 20 రోజులుగా ఎలాంటి మార్పు కనిపించలేదు. 

- Advertisement -

Latest news

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

Related news

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...

జమ్మూకాశ్మీర్‌లో కోనసాగుతున్న డీడీసీ ఎన్నికల పోలింగ్

జమ్మూకాశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడుత  పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. జిల్లా అభివృద్ధి మండళ్లు(డీడీసీ), పంచాయితీ ఉప ఎన్నికలకు నేటి నుంచి పోలింగ్ జరగనుంది.ఆర్టికల్‌ 370 రద్దు...