31.2 C
Hyderabad
Wednesday, July 8, 2020

16 వ రోజు పెరిగిన పెట్రోల్‌ ధరలు

పెట్రో ధరల పెంపు పరంపర కొనసాగుతూనే ఉన్నది. వరుసగా 16వ రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 33 పైసలు, 58 పైసల చొప్పున పెంచడంతో రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.79.56కు, డీజిల్‌ ధర రూ.78.85కు చేరాయి. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.86.36, డీజిల్‌ ధర రూ.77.24, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.81.27, డీజిల్‌ రూ.74.14కు పెరిగాయి. ఆదివారం పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 60 పైసల చొప్పున పెంచాయి. జూన్‌ 7వ తేదీ నుంచి వరుసగా పెట్రో ధరలను పెంచుతుండటంతో ఇప్పటివరకు లీటర్‌ పెట్రోల్‌పై రూ.8.30, డీజిల్‌పై రూ.9.22పైసలు అధికమయ్యాయి.   

- Advertisement -

Latest news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

Related news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...