32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

500 ఏండ్ల పెయింటింగ్.. ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా?

ఇట‌లీలో క్రీ.శ‌. 1440-1510 మధ్య జీవించిన ప్రఖ్యాత చిత్రకారుడు సాండ్రో బొటిసెల్లి తన జీవితకాలంలో ఎన్నో రకాల పెయింటింగ్‌లు వేశారు. ఆయన జీవిత కాలంలో వేసిన ఓ పెయింటింగ్ ని ఇటీవల న్యూయార్క్ లో వేలం వేయగా.. రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయింది. ఆ వేలంలో పెయింటింగ్ ఏకంగా‌ 92.2 మిలియన్‌ డాలర్లకు (ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ.670 కోట్లు) అమ్ముడుపోయింది. ఈ మేరకు వేలం నిర్వాహకులు ప్రకటించారు. గతంలోకూడా సాండ్రో బొటిసెల్లి పెయింటింగ్ లను వేలం వేశామని, కానీ ఈ స్థాయిలో రేటు రాలేదని వేలం నిర్వాహకులు ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -

Latest news

Related news