29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఈ రోజు బంగారం ధరలు

బంగారం ధరలు గురువారం కంటే కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం వంద రూపాయల వరకూ తగ్గింది.
ఈరోజు హైదరాబాద్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,650, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 గా ఉంది. బెంగళూరు, విజయవాడ, వైజాగ్ లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. చెన్నైలో రూ.46,220(10గ్రా. 22 క్యారెట్లు), రూ.50,620(10గ్రా. 24 క్యారెట్లు) బంగారం ధరలు ఉన్నాయి.

- Advertisement -

Latest news

Related news