23 C
Hyderabad
Wednesday, February 24, 2021

నేటి బంగారం ధరలు

గత నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కానీ ఉన్నట్టుండి ఈరోజు ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ.44,050 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 పెరిగి రూ. 48, 060 కి చేరింది. బంగారంతో పాటే వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ. 800 పెరిగి రూ. 73,400కి చేరింది.

- Advertisement -

Latest news

Related news