ఈ రోజు బంగారం ధరలు కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ.44,060కి చేరింది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 48,070కి చేరింది. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.73,400 ఉంది.