23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

నేటి బంగారం ధరలు

నిన్నటికీ, ఇవాళ్టికి బంగారం ధరలో మార్పు లేదు. 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.36,520 ఉంది. ఒక్క గ్రాము ధర రూ.4,565 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.49,800, తులం బంగారం ధర రూ.39,840, ఒక్క గ్రాము ధర రూ.4,980 ఉంది. అలాగే ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.73,400 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.7,400 పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.587.20 ఉంది.

- Advertisement -

Latest news

Related news