33.6 C
Hyderabad
Wednesday, March 3, 2021

నేటి బంగారం ధరలు

రేపు (ఫిబ్రవరి 1) ప్రవేశపెట్టబోయే జనరల్ బడ్జెట్ ప్రభావంతో గోల్డ్ రేట్ పెరిగింది. స్థిరమైన పెట్టుబడిగా భావించే బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మేలనే ఆలోచనతో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు చూస్తున్నారు. దాంతో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి.


22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,800 ఉంది. నిన్నటి కంటే రూ.150 పెరిగింది. తులం బంగారం ధర రూ.36,640 ఉంది. ఒక్క గ్రాము ధర రూ.4,580 ఉంది.


అలాగే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.49,950 ఉంది. నిన్నటి కంటే రూ.150 పెరిగింది. తులం బంగారం ధర రూ.39,960 ఉంది. ఒక్క గ్రాము ధర రూ.4,995 ఉంది.


ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.74,600 ఉంది. నిన్నటి కంటే రూ.1,200 పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.596.80 ఉంది. ఒక్క గ్రాము వెండి ధర రూ.74.60 ఉంది.

- Advertisement -

Latest news

Related news