29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

నేటి బంగారం ధరలు

గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గి రూ.44,350కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గి రూ.48, 380కి చేరింది. వెండి ధర కూడా భారీగానే తగ్గింది. కిలో వెండి ధర రూ. 1000 తగ్గి రూ. 72,200గా ఉంది.

- Advertisement -

Latest news

Related news