32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

నేటి బంగారం ధరలు

బంగారం ధరలు మరింత తగ్గుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.43,750 ఉంది. నిన్నటి కంటే రూ.600 తగ్గింది. తులం బంగారం ధర రూ.35,000 ఉంది. అలాగే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.47,730 ఉంది. నిన్నటి కంటే రూ.650 తగ్గింది. తులం బంగారం ధర రూ.38,184 ఉంది.
అయితే వెండి ధరలు కొద్దిగా పెరిగాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.72,600 ఉంది. నిన్నటి కంటే రూ.4,00 పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.580.80 ఉంది.

- Advertisement -

Latest news

Related news