29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

నేటి బంగారం, వెండి ధరలు

ఈ రోజు బంగారం ధర నిలకడగా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,070 ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,060 ఉంది.
ఇకపోతే వెండి ధరలు మాత్రం కొంచెం తగ్గాయి. నిన్నటి కంటే రూ.300 తగ్గి కేజీ వెండి ధర రూ.73,100 గా ఉంది.

- Advertisement -

Latest news

Related news