21.7 C
Hyderabad
Friday, January 22, 2021

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో బంపర్ ఆఫర్

అమెజాన్ ప్రైమ్ వీడియో తొలిసారిగా ‘మొబైల్-ఓన్లీ ప్లాన్‌’ను ప్రకటించింది. ప్రైమ్ వీడియో కంటెంట్ కోసం రూ.89 రూపాయల ప్రారంభ ప్లాన్‌ తీసుకొచ్చింది.
ఎయిర్‌టెల్‌ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్లాన్‌ను తెచ్చినట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో వరల్డ్‌వైడ్ వైస్ ప్రెసిడెంట్ జే మెరైన్ చెప్పారు. ఈ మొబైల్ ఓన్లీ ప్లాన్ పై ఒక్క యూజ‌ర్ మాత్ర‌మే ప్రైమ్ వీడియోను యాక్సెస్ చేయొచ్చు.
ప్రైమ్ వీడియో సాంప్ర‌దాయ ప్లాన్ నెల‌కు రూ.129, సంవ‌త్స‌రానికి రూ.999గా ఉన్న విష‌యం తెలిసిందే.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...