22.6 C
Hyderabad
Sunday, January 17, 2021

స్పైస్ జెట్.. బంపరాఫర్

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బంపరాఫర్ ప్రకటించింది. తక్కువ ధరకే విమాన టిక్కెట్లను అమ్మేందుకు ‘బేఫికర్ సేల్‌’ను తీసుకొచ్చింది. తక్కువ రేట్లకే దేశీ విమాన ప్రయాణ టికెట్లను అందించే ఉద్దేశంతో దీన్ని తెచ్చినట్లు కంపెనీ చెప్పింది.

రూ.899కే దేశీ విమాన టికెట్ ను ప్రయాణికులకు అందిస్తోంది. ఈ ఆఫర్ జనవరి 13 నుంచి 17 వరకు అమల్లో ఉంటుంది.  బేఫికర్ సేల్‌లో టికెట్ కొన్న ప్రయాణికులు 2021 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30లోపు ఎప్పుడైనా వెళ్లొచ్చు. ఒక వేళ వెళ్లలేమని అనుకుంటే వాళ్ల క్యాన్సలేషన్ ఫీజుపై మాఫీ కూడా ఇస్తారు. దీంతోపాటు  ఫ్రీ వోచర్లను ఈ సేల్ లో అందుబాటులో పెట్టారు. బేస్ ఫేర్‌కు సమానమైన మొత్తానికి వోచర్లు లభిస్తాయి. అవసరమైనప్పుడు వాటితో టికెట్లను కొనుక్కోవచ్చు.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...