18 C
Hyderabad
Thursday, February 25, 2021

ఉద్యోగులను తొలగిస్తున్నటిక్‌టాక్‌

చైనాకు చెందిన ప్ర‌ముఖ యాప్ టిక్ టాక్ ఇండియాలో త‌మ ఉద్యోగుల‌ను తొలగించే పనిలో పడింది. టిక్ టాక్ పై ఇండియన్ గవర్నమెంట్ శాశ్వ‌త నిషేధం విధించిన నేప‌థ్యంలో ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. ‘టిక్ టాక్ పై నిషేధం కొద్ది రోజులే ఉంటుందని అనుకున్నామని, కానీ ఇప్పుడు శాశ్వతంగా నిషేధం విధించింది. యాప్ ఇండియాలో పనిచేయకుండా.. ఉద్యోగులను కొనసాగించలేం.’ అని టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఉద్యోగులకు పంపిన మెమోల్లో పేర్కొంది. ఇండియాలో మళ్లీ టిక్ టాక్ వచ్చేది తెలియ‌దని బైట్‌డ్యాన్స్ మెమోల్లో చెప్పింది.

- Advertisement -

Latest news

Related news