25.5 C
Hyderabad
Friday, July 3, 2020

బిజినెస్

రెపోరేట్ల కోత అమలును సమీక్షిస్తున్నాం

కరోనా సంక్షోభం నుంచి కోలుకునేందుకు ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలు అమలవుతున్నాయా అనే అంశాన్ని  పరిశీలిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆర్‌బీఐ ప్రకటించిన రెపోరేట్ల కోతకు అనుగుణంగా కంపెనీలు,...

19 నెలల గరిష్టానికి పెట్రోల్ ధరలు

దేశంలో పెట్రో వడ్డన కొనసాగుతున్నది. వరుసగా 14వ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 51 పైసలు, డీజిల్‌పై 61 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్‌...

ఫ్లాట్ గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 13 పాయింట్ల లాభంతో 34 వేల 192 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 10...

దేశంలో ఆగని పెట్రో మంట

వరుసగా 13వ రోజు కూడా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. శుక్రవారం లీటర్‌ పెట్రోల్‌పై 56 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 63 పైసలను చమురు...

రూ.80 దాటిన పెట్రోల్ ధర!

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చమురు సరఫరా సంస్థలు వరుసగా.. 11వ రోజు ధరలు పెంచాయి. ఇవాళ పెట్రోల్‌ లీటర్‌ ధర 55 పైసలు, డీజిల్‌ 69...

1.7 లక్షల ట్విటర్‌ అకౌంట్లు తొలగింపు

ఇటీవల దాదాపు లక్షా 70 వేల అకౌంట్లు తొలగించినట్లు ట్విటర్‌ ప్రకటించింది. చైనా అనుకూల వదంతులను వ్యాప్తి చేస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొవిడ్‌-19, హాంకాంగ్‌ నిరసన...

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ప్రతికూలతలు సూచీల సెంటిమెంటును దెబ్బతీశాయి. చాలా దేశాల్లో ఓవైపు ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటుండగా.. మరోవైపు కరోనా కేసులూ పెరుగుతున్నాయి. దీంతో మదుపర్లలో...

జులైలో మోడెర్నా టీకాకు పరీక్ష!

కరోనా కట్టడి టీకా కోసం యావత్‌ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తున్నవేళ అమెరికాలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌, మోడెర్నా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్

అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్ల ప్రభావం, యూఎస్‌ జీడీపీ 6.5 శాతం క్షీణిస్తుందన్న ఫెడ్‌ అంచనాలు గురువారం దేశీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభంకావడానికి కారణమయ్యాయి. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్‌ 169.83 నష్టపోయి, 34,077 వద్ద...

వరుసగా ఐదో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు

వరుసగా ఐదో రోజు కూడా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై రోజువారీ సమీక్షను ప్రారంభించిన తర్వాత.....ప్రతి రోజు వాటి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. లీటర్ పెట్రోల్‌,...

Latest News

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల...

అసోంలో భారీ వర్షాలు, 33మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఇప్పటికే 33మంది మృతి చెందగా..తాజాగా బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్,...

మెక్సికోలో దుండగుల కాల్పులు, 24 మంది మృతి

మెక్సికోలో దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటోలోని డ్రగ్స్‌  డీ అడిక్షన్‌ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంటర్‌ లోకి చొరబడిన...

భారత్‌ లో 6 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉంది.గంటగంటకు పెరుగుతున్న కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 19వేల148 మంది కరోనా బారిన పడగా.. మొత్తం...

2036 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌

వ్లాదిమిర్​ పుతిన్​ రష్యా అధ్యక్షుడిగా 2036 వరకు కొనసాగనున్నారు. పుతిన్‌ అధ్యక్ష పదవీకాలం 2024లో ముగియనుండగా.. మరో 12ఏళ్ల పాటు ఆయనే అధ్యక్షుడిగా ఉండాలంటున్నారు రష్యన్లు. ఈ మేరకు తీసుకువచ్చిన రాజ్యాంగ...

ఉత్తరప్రదేశ్‌ లో భారీ అగ్నిప్రమాదం

ఉత్తరప్రదేశ్‌ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘజియాబాద్ పరిధిలోని సహిబాబాద్ ప్యాకేజింగ్ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో కార్డుబోర్డు బాక్సులు కాలిపోయాయి.8 అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన...