24.4 C
Hyderabad
Wednesday, August 12, 2020

బిజినెస్

టిక్‌టాక్ స‌హా 59 చైనా యాప్స్‌పై నిషేధం

సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న చైనాకు భారత్‌ డిజిటల్‌ షాక్‌ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన యాప్‌లపై కొరడా ఝళిపించింది. చైనాకు చెందిన 59 యాప్‌లను...

దేశవ్యాప్తంగా ఆర్బీఐ పరిధిలోకి 1540 సహకార బ్యాంకులు

బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ సవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. సహకార బ్యాంకుల నిర్వహణ, నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా...

21వ రోజు పెరిగిన చమురు ధరలు

 చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా 20వ రోజూ పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచాయి ఆయిల్‌ కంపెనీలు. ఇవాళ లీటర్‌ పెట్రోల్‌ పై 25పైసలు, డీజిల్‌ లీటర్‌ పై 21...

మూడో రోజు తగ్గిన బంగారం ధర

దేశీయంగా బంగారం ధర వరుసగా మూడో రోజు స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఇవాళ 10గ్రాముల బంగారం ధర 47వేల 865రూపాయలు పలుకుతోంది. నిన్నటిత పోల్చగా.. తులం 76...

20వ రోజూ పెరిగిన చమురు ధరలు

 చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా 20వ రోజూ పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచాయి ఆయిల్‌ కంపెనీలు. ఇవాళ లీటర్‌ పెట్రోల్‌ పై 21పైసలు, డీజిల్‌ లీటర్‌ పై 17...

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యయి. ఉదయం 9.23 సమయానికి సెన్సెక్స్‌ 222 పాయింట్లు లాభపడి 35,652 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు లాభపడి 10,534 వద్ద కొనసాగుతున్నాయి. ప్రపంచ...

ఢిల్లీలో తొలిసారిగా పెట్రోల్ కంటే ఖరీదైనదిగా డీజిల్

దేశ‌వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరల రేట్లు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. 18రోజులగా పెరుగుతున్న ధరలతో ఢిల్లీలో తొలిసారి డీజిల్‌ రేటు పెట్రోల్‌ ధరను మించిపోయింది. డీజిల్‌పై  48 పైస‌లు పెరగ‌డంతో...

పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారింది

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ గత ఐదేండ్లలో పెట్టుబడులకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారింది. మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో పరిశ్రమల శాఖ దినదినాభివృద్ధి చెందుతోంది....

16 వ రోజు పెరిగిన పెట్రోల్‌ ధరలు

పెట్రో ధరల పెంపు పరంపర కొనసాగుతూనే ఉన్నది. వరుసగా 16వ రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 33...

లాక్‌ డౌన్‌ సడలింపులు కొంపలు ముంచుతున్నాయి

క‌రోనాతో ప్ర‌పంచ దేశాలు ప్ర‌మాదంలో పడ్డాయంటోంది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ. ఒక‌వైపు లాక్‌ డౌన్ల‌తో జ‌నం విసిగిపోతుంటే.. మరోవైపు వైర‌స్ మాత్రం విజృంభిస్తుందంటున్నారు డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ టెడ్రోస్. రోజూ 5వేల...

Latest News

దక్షిణ కొరియాలో వర్ష బీభత్సం…. 56మంది మృతి

సౌత్‌ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి 48గంటల్లోనే 56మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వేలాది మంది రోడ్డున పడ్డారు....

కరోనా వైరస్ మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది: సీఎం కేసీఆర్

కరోనా అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొని, దేశంలో వైద్య సదుపాయలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో...

బిలియనీర్ల జాబితాలో యాపిల్‌ కంపెనీ సీఈఓ

యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ బిలియనీర్ల క్లబ్ లో చేరిపోయారు. యాపిల్ ఈక్విటీ విలువ పెరగడంతో అన్ని రికార్డులను బ్రేక్‌ చేసి టీమ్‌ కుక్‌ ఆస్తులు అమాంతం పెరిగాయి....

లాల్ పోరా, లోలాబ్ లో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్‌

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉదయం జమ్ము కశ్మీర్లో ముష్కరుల కుట్రను భగ్నం చేశాయి. లాల్ పోరా, లోలాబ్ వద్ద చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో ఐదుగురు...

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఇండోనేషియాలో  మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది. సుమత్రా దీవుల్లో మౌంట్‌ సినాబంగ్‌  వాల్కానో విస్పోటనం చెందింది. దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మీర ఎత్తు వరకు ఎగిసిన పొగ, బూడిద కమ్మేసింది....

జగిత్యాలలో రోడ్డు ప్రమాదం…పల్టీలు కొట్టిన కారు

జగిత్యాల పట్టణంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్నకారు పల్టీలు కొట్టింది. కారు లో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. గాయ పడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు....