18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

సినిమా

డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తికి బెయిల్‌

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ బ్యూటీ రియా చక్రవర్తికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది బాంబే హైకోర్టు. రియాను ముంబై వదిలి వెళ్లొద్దని కండీషన్స్‌ పెట్టింది. లక్ష రూపాయల పూచికత్తుపై...

జాతీయ మహిళా కమిషన్‌ ను కలిసిన పాయల్‌ ఘోష్‌

బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ లైంగిక వేధింపుల కేసు ఇప్పుడు ఢిల్లీకి చేరింది. నటి పాయల్‌ ఘోష్‌ జాతీయ మహిళా కమిషన్‌ ను కలిసింది. ఇప్పటికే ముంబై పీఎస్‌...

కాజల్ ఆగర్వాల్ పెళ్లి డేట్‌ ఫిక్స్‌…

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ కాజల్ ఆగర్వాల్ పెళ్లి పీటలెక్కడం ఖాయమైపోయింది. కొద్ది సేప‌టి క్రితం త‌న ట్విట్ట‌ర్ ద్వారా కాజ‌ల్ త‌న పెళ్లి విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 30న...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన నవనీత్ కౌర్

రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరిలో స్ఫూర్తిని కలిగిస్తున్నది. ఇందులో భాగంగా బుధవారం తన నివాసంలో అమరావతి (మహారాష్ట్ర) ఎంపీ, సినీ నటి నవనీత్‌...

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల ముందుకు అనురాగ్‌ కశ్యప్‌

లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ..  ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు హాజరయ్యారు. న‌టి పాయల్ ఘోష్  ఆరోపణలతో పలు విషయాలపై...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన నటుడు సోనూ సూద్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సినీ దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన గ్రీన్ ఇండియా...

విజయ్ దేవరకొండ, సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. తన సినిమాకి సంబంధించిన సరికొత్త అప్‌డేట్‌ను నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న...

ముగిసిన ఏస్.పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు

సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో  బాలు అంత్య‌క్రియ‌లు తిరువ‌ళ్ళూరు జిల్లా తామ‌రైపాక్కం ఫాం హౌజ్‌లో నిర్వ‌హించారు. కొవిడ్‌ నేపథ్యంలో నిన్న రాత్రే బాలు...

ఎన్సీబీ ముందుకు దీపికా పడుకోణె

బాలీవుడ్ డ్రగ్స్ కేసు పూటకో మలుపు తిరుగుతుంది. రియా ఇచ్చిన సమాచారంతో .. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిన్నటికి నిన్న టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను విచారించింది....

నింగికేగిన గాన గంధర్వుడు

సుప్రసిద్ధ  నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచారు. దశాబ్దాల తరబడి అందరినీ అలరించిన అమృత గానం ఆగిపోయింది. ఆయన...

Latest News

సీఎం చేతుల మీదుగా రేపే ధరణి పోర్టల్‌ ప్రారంభం

మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం కేసీఆర్‌ ..మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి...

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...

జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద ఇన్‌ఫాంట్రీ డే సందర్భంగా నివాళి

ఇన్‌ఫాంట్రీ డే ను పురస్కరించుకుని ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద నివాళి అర్పించారు అమెరికా మంత్రులు. అమెరికా విదేశాంగ మంత్రి మైఖేల్ పొంపియో, ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి మార్క్ ఎస్ప‌ర్...