33.1 C
Hyderabad
Sunday, February 28, 2021

అంతర్జాతీయ వార్తలు

బర్మా ఖర్మ మారేదెన్నడు?

రాత్రికి రాత్రే మయన్మార్ ప్రపంచం తలకిందులైంది. ప్రజాస్వామ్యాన్ని సైన్యం హస్తగతం చేసుకుంది. ఆంగ్ సాన్‌ సూకీ మరోసారి గృహనిర్బంధంలోకి వెళ్లిపోయింది. ఇప్పుడా దేశంలో సామాన్యులు ఇండ్లు విడిచి బయటకొచ్చే పరిస్థితి లేదు. మరోపక్క...

మిస్ ఇండియా వరల్డ్ 2020.. మానసా వారణాసి

తెలంగాణ యువ ఇంజినీర్ మాసనా వారణాసి వీఎల్సీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 టైటిల్ గెలుచుకుంది. ఫిబ్రవరి10న ముంబైలో నిర్వహించిన అందాల పోటీల్లో మానస మిస్ ఇండియా వరల్డ్ 2020 కిరీటాన్ని...

మళ్లీ మైదానంలోకి సచిన్, సెహ్వాగ్

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. రోడ్ సేఫ్టీ ప్రపంచ సిరీస్ టీ20 టోర్నీలో సెహ్వాగ్ తో కలిసి సచిన్ బరిలోకి దిగనున్నాడు. మార్చి 2న ప్రారంభం కానున్న...

ఐపీయల్‌కు ధీటుగా.. ఎమిరేట్స్ లీగ్..

మన ఐపీయల్ కు వరల్డ్ వైడ్ గా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మెగా టోర్నీలో ఆడాలని అన్ని దేశాల క్రికెటర్లు కోరుకుంటారు. అంతగా సూపర్ హిట్ అయిన ఐపీయల్...

కరోనా ఆ జంతువు నుంచే వచ్చిందా?

కరోనావైరస్ చైనా ల్యాబ్‌లలో పుట్టలేదని.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) పేర్కొంది. కరోనా మూలాలను శోధించేందుకు వూహాన్ వెళ్లిన డబ్ల్యూహెచ్ఓ ఎక్స్‌పర్ట్ టీం కొన్ని కొత్త విషయాలు వెల్లడించింది.వూహాన్ వెళ్లిన డబ్ల్యూహెచ్ఓ టీం.. వూహాన్...

తొలిటెస్టులో టీమిండియా ఓటమి

ఇంగ్లాండ్ తో చెన్నైలో జరుగుతున్న నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. 39 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఐదోరోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.....

రోజుకు 19వేల సార్లు ఐలవ్యూ చెప్పారట!

మార్కెట్లోకి కొత్తగా డిజిటల్ వాయిస్ అసిస్టెంట్లు వచ్చాక వాటి డిమాండ్ మామూలుగా పెరగలేదు. మనదేశంలో అయితే.. అమేజాన్ డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ అయితే.. హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే.. లాక్డౌన్ సమయంలో చాలామందికి...

బైడెన్‌కు మోదీ ఫోన్.. ఏం మాట్లాడుకున్నారంటే..

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ తో తొలిసారిగా ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు. బైడెన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ నేతలు పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఇండో...

ఉత్తరాఖండ్ జలవిలయంలో 203 మంది గల్లంతు

ఉత్తరాఖండ్ లో పెనువిషాదం నింపిన జలవిలయంలో గల్లంతైన వారు, మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఘటన జరిగిన కొద్దిసేపటికి వరదలో 50 మంది గల్లంతయ్యారని భావించినా.. సమయం గడుస్తున్నా కొద్ది గల్లంతైన వారి...

ప్రజల ఆగ్రహానికి తలొంచిన మయన్మార్ సైన్యం

మయన్మార్‌లో ఫిబ్రవరి 1న తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యం ప్రజా ఆగ్రహానికి తలొంచింది. ఎన్ ఎల్డీ పార్టీ అధ్యక్షురాలు అంగ్ సాన్ సూకీతోపాటు పలు రాజకీయ, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని నిర్బంధించింది....

Latest News

వసీం జాఫర్‌కు మాజీల మద్దతు

సెలక్టర్లు, సంఘం కార్యదర్శి పక్షపాతం కారణంగా అనర్హులు ఉత్తరాఖండ్ జట్టులోకి ఎంపికవుతున్నారని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్ కోచ్, టీంఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌ మంగళవారం కోచ్‌ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే....

ఫార్మసీ విద్యార్ధిని అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరం

ఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు.  యెన్నం పేట, ఘట్కేసర్ కు చెందిన ఈగ రాజు , భాస్కర్, రమేష్, నదాం శివ గా గుర్తించారు. నిందితులంతా 25-...

కార్పొరేట్ స్థాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫ్రీ

క్యాన్సర్‌ ఆ మాట వింటేనే జనం వణికిపోతారు. పరీక్షల నుంచి ట్రీట్‌మెంట్‌ వరకు వేలకు వేలు ఖర్చుపెట్టాల్సిందే. అయితే తెలంగాణ సర్కారు తీసుకున్న చర్యలతో క్యాన్సర్‌ రోగులకు వైద్యం ఉచితంగా అందుతోంది. ఎంఎన్‌జేతోపాటు...

పెరగనున్న దేశీ విమాన చార్జీలు!

కరోనా మహమ్మారి నేపథ్యంలో విమాన చార్జీల కనిష్ట, గరిష్ట పరిమితులను గతేడాది మే 21న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విధించింది. మార్చి 31తో  ఈ పరిమితులు ముగియనున్నాయి. దీంతో దేశీ రూట్లలో...

షేర్ మార్కెట్‌లో 16 లక్షలు ఇన్వెస్ట్ చేసిన 12 ఏండ్ల పిల్లాడు

షేర్ మార్కెట్లో తలపండిన అనలిస్టులే లాభాలు తెచ్చేందుకు ఆపసోపాలు పడుతుంటారు. అలాంటిది ఓ 12 ఏండ్ల పిల్లాడు ఆరితేరిండు. ఏకంగా రూ.16 లక్షలను ఇన్వెస్ట్ చేసిండు. ఏడాదిలో 43 శాతం ప్రాఫిట్స్ తెచ్చాడు....

రక్తదాతల వేదిక ‘బ్లడ్ ఆర్మీ’

రెండున్నరేండ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అక్కూ జైన్‌ మిత్రుడు రక్తం అందక మరణించాడు. రక్తం విలువ తెలుసుకున్న అక్కూ జైన్… ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రావద్దని ఓ వేదికను...

కేంద్రం వర్సెస్ ట్విట‌ర్‌.. ముదురుతున్న వివాదం

1178 అకౌంట్లను బ్లాక్ చేయాల‌ని గ‌తంలో తాము జారీ చేసిన ఆదేశాల‌కు సంస్థ ప‌ట్టించుకోక‌పోవ‌డంపై ట్విటర్ పై కేంద్రం సీరియస్ అయింది. ఇలాగే మొండికేస్తే ట్విటర్ ఇండియాకు చెందిన అధికారులను అరెస్ట్ చేసేందుకైనా...