28.5 C
Hyderabad
Thursday, July 9, 2020

అంతర్జాతీయ వార్తలు

మెక్సికోలో దుండగుల కాల్పులు, 24 మంది మృతి

మెక్సికోలో దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటోలోని డ్రగ్స్‌  డీ అడిక్షన్‌ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంటర్‌ లోకి చొరబడిన...

2036 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌

వ్లాదిమిర్​ పుతిన్​ రష్యా అధ్యక్షుడిగా 2036 వరకు కొనసాగనున్నారు. పుతిన్‌ అధ్యక్ష పదవీకాలం 2024లో ముగియనుండగా.. మరో 12ఏళ్ల పాటు ఆయనే అధ్యక్షుడిగా ఉండాలంటున్నారు రష్యన్లు. ఈ మేరకు తీసుకువచ్చిన రాజ్యాంగ...

ప్రపంచదేశాల్లో కొనసాగుతున్న కరోనా కల్లోలం

ప్రపంచదేశాలను కరోనా కలవర పెడుతోంది. పది రోజులుగా రోజూ లక్షన్నరకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచదేశాల్లో కరోనా బాధితుల సంఖ్య కోటీ 8లక్షల2వేలకు చేరింది. మృతుల సంఖ్య 5లక్షల18వేల900కు...

టిక్‌టాక్ స‌హా 59 చైనా యాప్స్‌పై నిషేధం

సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న చైనాకు భారత్‌ డిజిటల్‌ షాక్‌ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన యాప్‌లపై కొరడా ఝళిపించింది. చైనాకు చెందిన 59 యాప్‌లను...

చైనాలో కురుస్తున్న భారీ వర్షాలు, 12మంది మృతి

చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  సిచువాన్‌ ప్రావిన్స్‌లో కుండపోత వర్షాలతో వరదలు ముంచెత్తాయి. వరదల దాటికి  12 మంది ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది గల్లంతయ్యారు. వేలాది మంది...

బంగ్లాదేశ్‌ పడవ బోల్తా ఘటనలో 32కు చేరిన మృతులు

       బంగ్లాదేశ్‌ పడవ బోల్తా ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కు చేరింది. బురిగాంగ నదిలో సుమారు 100 మందితో  మున్షిగంజ్‌నుంచి ఢాకాకు ప్రయాణిస్తున్న మార్నింగ్‌...

అమెరికా అధ్యక్షుడికి ఇరాన్‌ అరెస్ట్‌ వారెంట్‌

అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్‌ పై అరెస్ట్ వారంట్ జారీ చేసింది ఇరాన్‌. జనరల్ ఖాసిం సొలేమాని హత్యకు సంబంధించి ట్రంప్ అరెస్టుకు సహకారించాలంటూ ఇంటర్‌ పోల్‌ ను కోరింది....

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా

ప్రపంచంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు వైరస్‌ తో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రపంచంలో ఇప్పటి వరకు కోటి 4లక్షల 3వేల మంది...

విగ్రహాలు కూల్చిన వారిపై కఠిన శిక్షలు – ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రముఖ కట్టడాలు, స్మారక చిహ్నాలు, ఇతర విగ్రహాలను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు...

ప్రపంచవ్యాప్తంగా 99 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య ర్యాపిడ్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్నది. నిన్న ఒక్కరోజే అమెరికా, బ్రెజిల్‌లో కలిపి...

Latest News

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...