28.9 C
Hyderabad
Wednesday, January 20, 2021

అంతర్జాతీయ వార్తలు

అమెరికా అధ్యక్షుడికి ఇరాన్‌ అరెస్ట్‌ వారెంట్‌

అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్‌ పై అరెస్ట్ వారంట్ జారీ చేసింది ఇరాన్‌. జనరల్ ఖాసిం సొలేమాని హత్యకు సంబంధించి ట్రంప్ అరెస్టుకు సహకారించాలంటూ ఇంటర్‌ పోల్‌ ను కోరింది....

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా

ప్రపంచంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు వైరస్‌ తో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రపంచంలో ఇప్పటి వరకు కోటి 4లక్షల 3వేల మంది...

విగ్రహాలు కూల్చిన వారిపై కఠిన శిక్షలు – ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రముఖ కట్టడాలు, స్మారక చిహ్నాలు, ఇతర విగ్రహాలను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు...

ప్రపంచవ్యాప్తంగా 99 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య ర్యాపిడ్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్నది. నిన్న ఒక్కరోజే అమెరికా, బ్రెజిల్‌లో కలిపి...

28న పీవీ శత జయంతిని ఘనంగా నిర్వహించాలి

మాజీ ప్రధాని పివి నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ప్రపంచవ్యాప్తంగా పీవీ శత జయంతి వేడుకలు...

అమెరికాలో ఇండో అమెరికన్లకు కీలక పదవులు

అగ్రరాజ్యం అమెరికాలో ఇండో- అమెరికన్లకు కీలక పదవులు దక్కుతున్నాయి. తాజాగా భారత సంతతికి చెందిన విజయ్‌ శంకర్‌ను వాషింగ్టన్‌ న్యాయస్థానానికి జడ్జిగా నామినేట్‌ చేశారు ట్రంప్‌. దేశాధ్యక్షుడి నిర్ణయానికి సెనేట్‌...

కరోనా కట్టడికి ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ టీకా

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా కట్టడికి ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ చేస్తున్న ప్రయత్నాలు తుదిదశకు చేరుకున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ తయారీలో మరో ముందడుగు వేశారు.చింపాంజీలపై జరిపిన ప్రయోగాలు సక్సెస్‌ కావడంతో..  ఇప్పుడు...

ప్రపంచవ్యాప్తంగా కోటికి చేరువైన కరోనా ‌ కేసులు

కరోనా విజృంభణతో యావత్‌ ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య కోటికి చేరువైంది. పాజిటీవ్‌ కేసులు 97లక్షల11వేలకు చేరగా.. ఈ మహమ్మారితో 4లక్షల 91వేల 800మందిదాక చనిపోయారు.  అగ్రరాజ్యం...

మిజోరంను వణికిస్తున్న వరుస భూకంపాలు

ఈశాన్య రాష్ట్రం మిజోరంను వరస భూకంపాలు వణికిస్తున్నాయి. నాలుగురోజులుగా భూప్రకంపనలు నమోదు అవుతున్నాయి. తాజాగా ఈ ఉదయం 8 గంటల 2 నిమిషాలకు చాంపాయ్‌ సమీపంలో భూకంపం సంభవించింది. దీని...

అసోంను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

అసోంలో భారీ వర్షాలు కుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో బ్రహ్మపుత్రా, దిఖౌ, దిశాంగ్, జై భరాలీ, ధనసిరి నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో 4 జిల్లాలోని...

Latest News

ss

నో యాడ్స్.. నో న్యూస్ ఫీడ్..

ఇటీవల సోషల్ మీడియా కంపెనీలన్నీ ఏదో ఒక ప్రైవసీ ఇష్యూని ఫేస్ చేస్తూ.. జనాల్లో నెగెటివ్ అభిప్రాయాన్ని పెంచేశాయి. దీంతో జనం కూడా వాటికి ఆల్టర్నేటివ్స్ కోసం చూస్తున్నారు. వాట్సాప్‌కి...
ss

వయసు పది.. బరువు ఎనభై

ఈ బుడ్డోడి వయసు పదేళ్లైనా పట్టు మాత్రం వంద కిలోలుంటుంది. మనోడు బరిలోకి దిగితే ఎవరైనా మట్టి కరవాల్సిందే. టోక్యోకు చెందిన పదేళ్ల క్యూటా కుమగై సుమోగా రాణిస్తున్నాడు.
ssfss

ఎడారిలో మంచు.. ఎక్కడంటే..

చలికాలంలో చల్లగా ఉండడం కామన్. ఎత్తైన కొండ ప్రాంతాల్లో అయితే చలి మరీ ఎక్కువై మంచు కురుస్తూ ఉంటుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎడారైన సహారాలో ఏడాదంతా వేడిగానే...
aa

నవ్వించడానికి రెడీ అయిన నరేష్

చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ ఓ కామెడీ సబ్జెక్ట్ తో రాబోతున్నాడు. అల్లరి నరేష్ హీరోగా.. గిరి పల్లిక దర్శకత్వం వహిస్తున్న బంగారు బుల్లోడు సినిమా ట్రైలర్ మంగళవారం...
aaa

తన హోటల్‌కు తానే బ్యాడ్ రివ్యూ

ఏదైనా కొత్త రెస్టారెంట్ కు వెళ్లేటప్పుడు అక్కడి ఫుడ్ గురించి రీవ్యూలు చూసి వెళ్తాం. అక్కడికెళ్లిన కస్టమర్లు దాని గురించి రీవ్యూలు ఇస్తారు కాబట్టి దాన్ని బట్టి నిర్ణయించుకుంటాం వెళ్లాలో...
ff

ఇకపై నో లైక్స్..

ఫేస్ బుక్ పేజీల్లో లైక్ చేయడం, ఫాలో అవ్వడం అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఇక నుంచి ఫేస్‌బుక్ పేజీల్లో ఇకపై లైక్ బటన్ ఉండదని ఫేస్ బుక్...
ff

కమలా డ్రెస్సింగ్.. ఇప్పుడు హాట్ టాపిక్..

అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా పదవి చేపట్టబోతున్న కమలా హ్యారిస్.., అమెరికాకు తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్, అందులోనూ తొలి ఆసియా మహిళ కావడంతో ఆమె ప్రమాణ స్వీకారానికి ఎలా...