26.7 C
Hyderabad
Wednesday, October 28, 2020

అంతర్జాతీయ వార్తలు

దేశంలో 71లక్షలు దాటిన కరోనా‌ కేసులు

భారత్‌ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 66 వేల 732 కేసులు నమోదు కాగా ..మొత్తం  కేసుల సంఖ్య 71లక్షల20వేల539కు చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ...

టూనీషియాలో నీట మునిగి పడవ, 12మంది మృతి

టూనీషియాలో ఘోర ప్రమాదం జరిగింది.  సముద్ర తీరంలో ఓ పడవ మునిగి 12 మంది మరణించారు. ఆఫ్రికా నుంచి టూనీషియాకు 30మంది వలసదారులు పడవలో వస్తుండగా సఫాక్స్‌ వద్ద పడవ...

లిబియాలో భారతీయుల కిడ్నాప్‌ కథ సుఖాంతం

లిబియాలో భారతీయుల కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. ఏపీ, బీహార్, గుజరాత్, యూపీ రాష్ట్రాలకు చెందిన ఈ ఏడుగురిని విడుదల చేసినట్లు టూనీషియాలోని భారత రాయబారి తెలిపారు. కిడ్నాప్ అయిన...

పాక్‌ నుంచి అక్రమ ఆయుధాలు స‌ర‌ఫ‌రా.. ప‌ట్టుకున్న భార‌త ఆర్మీ

క‌శ్మీర్‌ లో ఉగ్రవాదుల కుట్రను జవాన్లు భగ్నం చేశారు.  కీర‌న్ సెక్టార్‌ లో పాక్‌ ఆర్మీ సాయంతో అక్ర‌మంగా స‌ర‌ఫ‌రా అవుతున్న ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు ఏకే 47...

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల రెండో డిబేట్‌ రద్దు

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అయితే అధ్యక్ష అభ్యర్థులు డోనాల్డ్ ట్రంప్‌,  జోసెఫ్ బిడెన్ ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన రెండ‌వ డిబేట్ ర‌ద్దయ్యింది.  ఈ నెల 15వ తేదీన...

పాకిస్థాన్‌ లో హత్యకు గురైన ప్రముఖ గాయకుడు

పాకిస్తాన్ ప్రముఖ గాయకుడు హనీఫ్ చమ్రోక్‌ దారుణహత్యకు గురయ్యారు. టర్బాట్ లో ఇంటి ముందు వాకింగ్‌ చేస్తుండగా మోటారుసైకిలుపై వచ్చిన ముష్కరులు ఆయన్ను కాల్చి చంపారు. హనీఫ్ ను కాల్చిన...

ఆప్ఘనిస్థాన్‌ లో రెచ్చిపోయిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు రెచ్చిపోయారు.  ఉత్తర కుందుజ్ ప్రావిన్సు సెక్యూరిటీ చెక్ పాయింటు వద్ద జవాన్లపై మెరుపుదాడికి దిగారు. ఈ కాల్పుల్లో ఆరుగురు ఆఫ్ఘాన్ భద్రతా సిబ్బంది మరణించగా.. మరో...

చైనా వల్లే ప్రపంచదేశాలు విలవిలలాడుతున్నాయి: ట్రంప్‌

అమెరికాలో కరోనా రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామంటున్నారు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. చైనా వల్లే ప్రపంచదేశాలు కరోనాతో కకావికలం అవుతున్నాయన్నారు. చేసిన తప్పుకు డ్రాగన్‌ కంట్రీ...

భారత్‌, చైనా టెకీలకు ట్రంప్‌ సర్కార్‌ షాక్‌

అమెరికా ఎన్నికల ముందు భార‌త్‌, చైనా టెకీల‌కు ట్రంప్ స‌ర్కార్ షాకిచ్చింది. హెచ్‌1-బీ వీసాల సంఖ్య‌ను త‌గ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి వ‌ల్ల దేశంలో ఉద్యోగ...

గాలి ద్వారా కరోనా సోకుతుంది

గాలి ద్వారా కూడా  కరోనా సోకుతుందని రుజువు చేసింది అమెరికాకు  చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ఆండ్‌ ప్రివెన్షన్‌. కరోనా రోగి తుమ్మినప్పుడు,...

Latest News

గొర్రెకుంట మృత్యుబావి కేసులో దోషికి ఉరిశిక్ష

రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన గొర్రెకుంట మృత్యుబావి కేసులో తుదితీర్పు వెల్ల‌డైంది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు సంజ‌య్ కుమార్ యాద‌వ్‌(24)ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేర‌కు మొద‌టి అద‌న‌పు...

ఓటు వేసేందుకు సైకిల్‌పై వచ్చిన బీహార్ మంత్రి

బీహార్ తొలిదశ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సైకిల్ పై వచ్చారు మంత్రి ప్రేమ్ కుమార్. గయా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆయన….కార్యకర్తలతో కలిసి పోలింగ్...

పండిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం-మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. మందారం, ఎదులాబాద్, ప్రతాపసింగారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని మల్లారెడ్డి తెలిపారు....

లండన్ లో నిరాడంబరంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాటుతూ.. చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జి వద్ద బతుకమ్మ సంబురాలు జరిగాయి. తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్ ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ...

ఢిల్లీలో కొనసాగుతున్న కాలుష్య తీవ్రత

ఢిల్లీలో కాలుష్య తీవ్రత కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఉదయం పది గంటలకు కూడా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఏయిర్ క్వాలిటీ...

దేశంలో 80లక్షలకు చేరువలో కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా తీవత్ర కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 43వేల 893 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79లక్షల 90వేల 322 కు చేరాయి. ఇక...

జమ్మూకాశ్మీర్ లో ఎదురు కాల్పులు, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్‌లోని బుద్గాంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గత రాత్రి కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు...