28.5 C
Hyderabad
Thursday, July 9, 2020

అంతర్జాతీయ వార్తలు

గంటగంటకు పెరుగుతున్న కరోనా మరణాలు,కేసులు

 ప్రపంచదేశాల్ని కరోనా పట్టి పీడిస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే 4లక్షల 51వేల 300మందికి పైగా మృతి చెందగా.. బాధితుల సంఖ్య 84లక్షలకు చేరింది.  మరణాల రేటు శరవేగంగా పెరుగుతుండడంతో ప్రపంచదేశాలు...

చైనాకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు

ఇండో-చైనా సరిహద్దుల్లో చైనా సైన్యం దాడిని నిరసిస్తూ...దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి.  చైనా వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. అంతేకాదు చైనా వస్తువులను రోడ్లపైకి తీసుకువచ్చి తగులబెడుతున్నారు....

గాల్వాన్ వ్యాలీ ఘర్షణలో గాయపడ్డ సైనికుల్లో నలుగురి పరిస్థితి విషమం

సోమవారం రాత్రి గాల్వాన్ వ్యాలీలో భారత్- చైనా ఘర్షణల్లో గాయపడ్డ భారత సైనికుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారందిరికీ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే...

కరోనా కేసుల్లో అగ్రస్థానంలో అమెరికా

కరోనా కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో ఇప్పటివరకు 22లక్షల 8వేల 400 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, లక్షా 19వేల 132మంది మరణించారు....

భారతీయ టెక్కీలకు ట్రంప్‌ షాక్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారతీయ టెకీలకు మళ్లీ షాకిచ్చారు.కరోనాతో పెరిగిన నిరుద్యోగానికి హెచ్‌1బీ వీసాల సస్పెండ్‌ తో చెక్‌ పెట్టాలని యోచిస్తున్నారు. ఈ  నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నట్టు వాల్‌స్ట్రీట్‌...

ఇండో-నేపాల్ సరిహద్దుల్లో నేపాల్ పోలిసుల కాల్పులు, ఒకరు మృతి

దేశ సరిహద్దుల్లో పొరుగు దేశాలు రెచ్చిపోతున్నాయి. నిన్నటికి నిన్న చైనా దాడులకు తెగబడితే ..తాజాగా నేపాల్‌ పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇండోనేపాల్‌ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. సోన్‌ బర్సాలోని...

అమెరికాలో 21లక్షలకు చేరిన కరోనా బాధితుల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 76లక్షలకు చేరువ కాగా మృతుల సంఖ్య 4లక్షల 23వేల 800 దాటింది. అగ్రరాజ్యం అమెరికాలో  వైరస్‌ తో...

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

వరుస భూకంపాలతో అండమాన్ నికోబార్ దీవులు వణికిపోతున్నాయి. తాజాగా తెల్లవారుజామున మరోసారి భూకంపం సంభవించింది. డిగ్లీపూర్ పట్టణానికి 110 కిలోమీటర్ల దూరం కేంద్రంగా 2.17నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి.  ఈ...

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం, పెరుగుతున్న మృతుల సంఖ్య

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్నది. ఇప్పటివరకు బాధితుల సంఖ్య 73లక్షల 17వేలు దాటగా .. 4లక్షల 14వేలమందికిపైగా మరణించారు. చైనాలో జన్మించిన ఈ వైరస్‌ బారినపడినవారిలో 36లక్షల 3వేలమంది...

జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా అమెరికాలోఆందోళనలు

జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య, జాత్యహంకారానికి నిరసనగా అమెరికాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ఆందోళనకారులు వాషింగ్‌ టన్‌ రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసనలు తెలిపారు.  బ్లాక్‌ లైవ్స్‌ మ్యాట ర్స్‌...

Latest News

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...