26 C
Hyderabad
Wednesday, August 12, 2020

అంతర్జాతీయ వార్తలు

ప్రపంచవ్యాప్తంగా 94లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటివరకు 93లక్షల 54వేలమంది ఈ వైరస్‌ బారిన పడగా..మరణాల సంఖ్య 4లక్షల 80వేలకు చేరువైంది. దాదాపు 38లక్షల 33వేలమంది చికిత్స పొందుతుండగా.. 5లక్షల 41వేలమందికి...

మెక్సికో లో భూకంపం… సునామీ హెచ్చరిక

ఓ వైపు కరోనా..మరోవైపు భూకంపాలతో మెక్సికో వణికిపోతోంది. తాజాగా ఒక్సాకాలో 7.4తీవ్రతతో భూకంపం సంభవించింది. భూప్రకంపనలతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. భవనాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో భయాందోళనకు...

భారత్‌- చైనా సరిహద్దు వివాదంపై కమాండర్‌స్థాయి అధికారుల చర్చలు

ల‌డ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో భార‌త‌, చైనా ద‌ళాలు ఘ‌ర్ష‌ణ‌కు దిగ‌న ఘ‌ట‌న తెలిసిందే. ఆ గొడ‌వ‌లో భార‌త్‌కు చెందిన 20 మంది సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు. వివాదాస్ప‌దంగా మారిన వాస్త‌వాధీన...

కరోనా కేసులు తగ్గించేందుకు ట్రంప్‌ ఉపాయం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం తగ్గించాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు.  నిర్ధారణ పరీక్షలు  కత్తికి రెండు...

మిజోరంలో భూకంపం…రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 5.5

మిజోరంలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. చంఫాయ్ కు 27 కిలోమీటర్ల భూకంపం సంభవించిందని ప్రకటించింది నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైనట్టు...

కరోనా కేసుల నమోదులో రెండో స్థానంలో బ్రెజిల్‌

బ్రెజిల్‌ ను కరోనా వైరస్‌ వణికిస్తోంది. అత్యధిక కరోనా కేసుల జాబితాలో అమెరికా తరువాతి స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో కరోనా కాటుకు బలైన వారి సంఖ్య   50వేల 660 దాటగా.....

ప్రపంచ వ్యాప్తంగా 91లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు పాజిటీవ్‌ కేసుల సంఖ్య 90లక్షల 45వేలు దాటగా.. చికిత్స పొందుతూ...

పాక్ డ్రోన్ ను కూల్చివేసిన బీఎస్ఎఫ్ జవాన్లు

జమ్మూ కశ్మీర్‌లోని దేశ సరిహద్దు వెంట పాకిస్తాన్ రహస్య డ్రోన్‌ను భారత భదత్ర బలగాలు కూల్చి వేసాయి. కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్‌లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార...

ఆందోళనలతో అట్టుడుకుతున్న మాలీ

మాలీ ఆందోళనలతో అట్టుడుకుతోంది. అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధాని బమాకో వీదుల్లోకి వేలాదిగా చోచ్చుకువచ్చిన నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. సెంట్రల్...

ప్రపంచదేశాల్లో కరోనా విలయతాండవం

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నది. ప్రతి రోజు పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తే వైరస్‌ విజృంభన ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. కరోనా పాజిటీవ్‌ కేసుల సంఖ్య  87లక్షల 58వేలకు...

Latest News

దక్షిణ కొరియాలో వర్ష బీభత్సం…. 56మంది మృతి

సౌత్‌ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి 48గంటల్లోనే 56మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వేలాది మంది రోడ్డున పడ్డారు....

కరోనా వైరస్ మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది: సీఎం కేసీఆర్

కరోనా అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొని, దేశంలో వైద్య సదుపాయలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో...

బిలియనీర్ల జాబితాలో యాపిల్‌ కంపెనీ సీఈఓ

యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ బిలియనీర్ల క్లబ్ లో చేరిపోయారు. యాపిల్ ఈక్విటీ విలువ పెరగడంతో అన్ని రికార్డులను బ్రేక్‌ చేసి టీమ్‌ కుక్‌ ఆస్తులు అమాంతం పెరిగాయి....

లాల్ పోరా, లోలాబ్ లో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్‌

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉదయం జమ్ము కశ్మీర్లో ముష్కరుల కుట్రను భగ్నం చేశాయి. లాల్ పోరా, లోలాబ్ వద్ద చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో ఐదుగురు...

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఇండోనేషియాలో  మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది. సుమత్రా దీవుల్లో మౌంట్‌ సినాబంగ్‌  వాల్కానో విస్పోటనం చెందింది. దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మీర ఎత్తు వరకు ఎగిసిన పొగ, బూడిద కమ్మేసింది....

జగిత్యాలలో రోడ్డు ప్రమాదం…పల్టీలు కొట్టిన కారు

జగిత్యాల పట్టణంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్నకారు పల్టీలు కొట్టింది. కారు లో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. గాయ పడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు....