23.9 C
Hyderabad
Tuesday, August 11, 2020

అంతర్జాతీయ వార్తలు

అమెరికాలో 21లక్షలకు చేరిన కరోనా బాధితుల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 76లక్షలకు చేరువ కాగా మృతుల సంఖ్య 4లక్షల 23వేల 800 దాటింది. అగ్రరాజ్యం అమెరికాలో  వైరస్‌ తో...

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

వరుస భూకంపాలతో అండమాన్ నికోబార్ దీవులు వణికిపోతున్నాయి. తాజాగా తెల్లవారుజామున మరోసారి భూకంపం సంభవించింది. డిగ్లీపూర్ పట్టణానికి 110 కిలోమీటర్ల దూరం కేంద్రంగా 2.17నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి.  ఈ...

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం, పెరుగుతున్న మృతుల సంఖ్య

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్నది. ఇప్పటివరకు బాధితుల సంఖ్య 73లక్షల 17వేలు దాటగా .. 4లక్షల 14వేలమందికిపైగా మరణించారు. చైనాలో జన్మించిన ఈ వైరస్‌ బారినపడినవారిలో 36లక్షల 3వేలమంది...

జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా అమెరికాలోఆందోళనలు

జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య, జాత్యహంకారానికి నిరసనగా అమెరికాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ఆందోళనకారులు వాషింగ్‌ టన్‌ రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసనలు తెలిపారు.  బ్లాక్‌ లైవ్స్‌ మ్యాట ర్స్‌...

ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలం, పెరుగుతున్న మరణాలు, పాజిటీవ్‌ కేసులు

ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. కరోనా కాటుకు 213 దేశాల్లో మృతుల సంఖ్య 4లక్షల 6వేలు దాటింది. బాధితుల సంఖ్య 70లక్షల 90వేలకు చేరువ కాగా..కరోనా నుంచి 34లక్షల 60వేల మంది...

కరోనా కేసుల్లో చైనాను దాటిన పాక్‌

పొరుగు దేశం పాకిస్థాన్‌లో కరోనా ప్రతాపం క్రమంగా తీవ్రమవుతోంది. తాజాగా అక్కడ   4 వేల 801 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. దీంతో కేసుల సంఖ్యలో  చైనాను పాక్‌...

నికోల్ ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలి-మోడీ

మొన్న బ్రిటన్‌, నిన్న కెనడా, నేడు ఆర్మేనియా.. సామాన్యులనే కాదు దేశ ప్రధానులను కూడా కరోనా వైరస్‌ వణికిస్తోంది. తాజాగా ఆర్మేనియా ప్రధాని నికోల్‌ పషినియాన్‌  కు వైరస్‌ సోకింది....

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నారై గల్ఫ్‌ ప్రతినిధుల కృతజ్ఞతలు

రాష్ర్టానికి తిరిగి వచ్చే పేద గల్ఫ్‌ కార్మికులకు ఉచిత క్వరంటైన్‌ సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనలపై సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నారై గల్ఫ్‌ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు....

తండ్రిని ఎక్కించుకుని 1200 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కిన యువతి

తండ్రిని ఎక్కించుకుని 1200 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కిన యువతిపాట్నా : కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికుల కష్టాలు పడరాని కష్టాలు పడుతున్నారు. తమ...

వుహాన్‌లో కోటి మందికి పరీక్షలు !

కరోనా పుట్టుకకు కేంద్రమైన వుహాన్‌ లో మళ్లీ కేసులు వెలుగుచూడటంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. నగరంలో ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాలని నిర్ణయించింది....

Latest News

దక్షిణ కొరియాలో వర్ష బీభత్సం…. 56మంది మృతి

సౌత్‌ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి 48గంటల్లోనే 56మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వేలాది మంది రోడ్డున పడ్డారు....

కరోనా వైరస్ మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది: సీఎం కేసీఆర్

కరోనా అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొని, దేశంలో వైద్య సదుపాయలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో...

బిలియనీర్ల జాబితాలో యాపిల్‌ కంపెనీ సీఈఓ

యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ బిలియనీర్ల క్లబ్ లో చేరిపోయారు. యాపిల్ ఈక్విటీ విలువ పెరగడంతో అన్ని రికార్డులను బ్రేక్‌ చేసి టీమ్‌ కుక్‌ ఆస్తులు అమాంతం పెరిగాయి....

లాల్ పోరా, లోలాబ్ లో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్‌

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉదయం జమ్ము కశ్మీర్లో ముష్కరుల కుట్రను భగ్నం చేశాయి. లాల్ పోరా, లోలాబ్ వద్ద చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో ఐదుగురు...

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఇండోనేషియాలో  మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది. సుమత్రా దీవుల్లో మౌంట్‌ సినాబంగ్‌  వాల్కానో విస్పోటనం చెందింది. దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మీర ఎత్తు వరకు ఎగిసిన పొగ, బూడిద కమ్మేసింది....

జగిత్యాలలో రోడ్డు ప్రమాదం…పల్టీలు కొట్టిన కారు

జగిత్యాల పట్టణంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్నకారు పల్టీలు కొట్టింది. కారు లో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. గాయ పడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు....