24.1 C
Hyderabad
Thursday, January 21, 2021

రాష్ట్ర వార్తలు

కరోనా వీళ్ల జోలికి రాదు

పొగతాగడం ఆరోగ్యానికి హానికరం. అలాగే ఇది కరోనా వైరస్ కు కూడా హానికరమేనేమో. అందుకే అది పొగతాగేవాళ్ల జోలికి రావట్లేదట. సీఎస్‌ఐఆర్‌ నిర్వహించిన సీరో సర్వేలో పొగతాగే అలవాటున్నవారికీ, శాఖాహారులకి...

స్కైరూట్.. ఇది మన స్పేస్‌ఎక్స్

ప్రపంచంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ను స్పేస్‌లోకి పంపి స్పేస్‌ఎక్స్ ఎంత పాపులర్ అయిందో మనకు తెలుసు. కానీ మన హైదరాబాద్‌లో కూడా స్పేస్‌ఎక్స్ లాంటి ఓ ప్రైవేట్ రాకెట్...

టీకా లెక్కలివీ..

దేశంలో టీకా ప్రోగ్రామ్ జోరుమీదుంది. జనాల్లో కొద్దికొద్దిగా వ్యాక్సిన్ పై భయం తగ్గుతుంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి టీకా వేసే కేంద్రాలతోపాటు టీకాల సంఖ్యను కూడా...

సరికొత్త అప్‌డేట్స్‌తో పబ్జీ ఇండియా

పబ్జీ గేమ్ బ్యాన్‌తో చాలామంది యూత్ అప్‌సెట్ అయ్యారు. పబ్జీ ఇండియన్ వెర్షన్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే పబ్జీ లవర్స్ కోసం టెన్సెంట్ గేమ్స్ కంపెనీ ఓ...

రైళ్లు పట్టాలెక్కేది ఎప్పుడంటే..

అప్పుడెప్పుడో లాక్‌డౌన్ అన్నప్పుడు ఆగిపోయిన రైళ్లు ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం కేవలం ప్రత్యేక రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయి. కానీ ప్రయాణాలు మాత్రం రద్దీగానే జరుగుతన్నాయి. అందుకే రెగ్యులర్ ట్రైన్స్ ఎప్పుడు...

వ్యాక్సినేషన్.. సక్సెస్‌ఫుల్

రాష్ట్రంలో నిన్న జరిగిన వ్యాక్సినేషన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది.. శనివారం ఉదయం 10.30కు ప్రధాని ప్రసంగం పూర్తవ్వగానే.. రాష్ట్రంలోని 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో మొదటి వ్యాక్సిన్‌ను గాంధీ...

ఎండలో నిల్చుంటే.. బరువు తగ్గొచ్చా?

బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే.. సింపుల్‌గా రోజూ కాసేపు ఎండలో నిల్చుంటే సరిపోతుంది. అదెలా అనుకుంటున్నారా…రోజూ ఉదయం, సాయంత్రం ఎండలో నిల్చోడం వల్ల బరువు తగ్గొచ్చని స్టడీలు చెప్తున్నాయి. శరీరంలో కొవ్వులను...

వంట నూనెను ఎలా ఎంచుకోవాలి?

బరువు తగ్గాలంటే ఒంట్లో ఫ్యాట్ తగ్గించాలి అంటారు. మరి ఫ్యాట్ తగ్గించాలంటే వంటల్లో నూనె తగ్గించాలి. కానీ అసలు నూనె లేకుండా వంటలు ఊహించగలమా.. నూనె లేకుండా వంట చేయడమనేది...

వ్యాక్సిన్ కావాలంటే ఇదీ ప్రాసెస్!

దేశంలో ఇప్పుడు వ్యాక్సిన్ షురూ అవుతుంది. మరి వ్యాక్సిన్ కావాలంటే ఎట్లా వేస్తారు? పేరు ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి? వ్యాక్సినేషన్ సెంటర్‌కి వెళ్లాక ఏం చేయాలి? వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉండే...

మోదీ స్పీచ్ హైలెట్స్‌

దేశ వ్యాప్తంగా ఈరోజు కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఉదయం గం. 10.30 కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు. మోదీ స్పీచ్‌లో...

Latest News

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...
క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య కొత్త సినిమా?

క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య కొత్త సినిమా?

క్రాక్ సినిమా స‌క్సెస్ తో డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఊపులోనే.. బాలకృష్ణతో తన కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నాడని టాక్ నడుస్తోంది. క్రాక్...

నాగశౌర్య ‘పోలీసు వారి హెచ్చరిక’ పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న ‘పోలీసు వారి హెచ్చరిక’ సినిమా పోస్టర్ ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. దీనికి కె.పి.రాజేంద్ర డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. నాగశౌర్య...

సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి.. సీఎం కేసీఆర్

ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు(కేసీఆర్) అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు, నాగార్జున సాగర్...