31.5 C
Hyderabad
Monday, March 1, 2021

రాష్ట్ర వార్తలు

వరుసగా ఏడోరోజు పెరిగిన.. పెట్రోల్ ధరలు

గత కొన్నిరోజులుగా దేశంలో వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ దెబ్బకు పెట్రో ధరలు రెండేండ్ల గరిష్ట ధరకు చేరాయి. ఆదివారం నాడు లీటర్‌ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై...

ఎంపీ సంతోష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో మరింతకాలం ప్రజాసేవ చేయాలని కేటీఆర్...

సిద్ధిపేటలో.. 960 పడకల దవాఖాన

సిద్దిపేటలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా రూ.225 కోట్లతో నిర్మించనున్న 960 పడకల దవాఖానకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్‌ 10న సీఎం కేసీఆర్‌ సిద్దిపేటలో పర్యటించనున్నారు. జిల్లాకు సీఎం...

భారత్ బంద్ కు మద్దతు తెలుపుదాం : మంత్రి కేటీఆర్

భారత్‌బంద్‌కు మద్దతుగా నిర్వహించే రాస్తారోకో, ధర్నాల్లో అన్నిస్థాయిల్లోని పార్టీక్యాడర్‌ పాల్గొని.. రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలబడాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ వెన్నుచూపని రైతన్న పోరాట పటిమకు ఆయన...

వరదసాయం కోసం మీసేవ కేంద్రాలకు రాకండి : జీహెచ్ఎంసీ కమిషనర్

వరద సాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లకు రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నారని పేర్కొన్నారు. బాధితుల...

రైతుబంధుపై.. 7న సీఎం సమీక్ష

ఈ నెల 7వ తేదీ సోమవారం నాడు వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తరు. ప్రగతి భవన్ లో  మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ...

ఐటి, పరిశ్రమల శాఖలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

తెలంగాణ ప్రభుత్వ ఆలోచనల మేరకు ఐటీ పరిశ్రమలను నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించే కార్యక్రమాలపైన సంబంధిత అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మహబూబ్ నగర్, ఖమ్మం,...

వ్యాక్సిన్ వేసుకున్నా.. ఆ మంత్రికి వైరస్ సోకింది

రెండు వారాల క్రితమే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. భారత్ బయోటెక్  ట్రయల్ షాట్ కూడా వేసింది. వ్యాక్సిన్ ట్రయల్ లో భాగంగా హర్యానా హోం మంత్రి...

రెండు నెలలు ఆగాల్సిందే

గ్రేటర్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు పదవీ బాధ్యతలు చేపట్టడానికి రెండు నెలలు ఆగాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు అధికారులు ధృవీకరణ పత్రాలు అందించారు. ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం...

కమతం రాంరెడ్డి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెరాస సీనియర్‌ నేత, మాజీ...

Latest News

వసీం జాఫర్‌కు మాజీల మద్దతు

సెలక్టర్లు, సంఘం కార్యదర్శి పక్షపాతం కారణంగా అనర్హులు ఉత్తరాఖండ్ జట్టులోకి ఎంపికవుతున్నారని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్ కోచ్, టీంఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌ మంగళవారం కోచ్‌ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే....

ఫార్మసీ విద్యార్ధిని అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరం

ఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు.  యెన్నం పేట, ఘట్కేసర్ కు చెందిన ఈగ రాజు , భాస్కర్, రమేష్, నదాం శివ గా గుర్తించారు. నిందితులంతా 25-...

కార్పొరేట్ స్థాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫ్రీ

క్యాన్సర్‌ ఆ మాట వింటేనే జనం వణికిపోతారు. పరీక్షల నుంచి ట్రీట్‌మెంట్‌ వరకు వేలకు వేలు ఖర్చుపెట్టాల్సిందే. అయితే తెలంగాణ సర్కారు తీసుకున్న చర్యలతో క్యాన్సర్‌ రోగులకు వైద్యం ఉచితంగా అందుతోంది. ఎంఎన్‌జేతోపాటు...

పెరగనున్న దేశీ విమాన చార్జీలు!

కరోనా మహమ్మారి నేపథ్యంలో విమాన చార్జీల కనిష్ట, గరిష్ట పరిమితులను గతేడాది మే 21న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విధించింది. మార్చి 31తో  ఈ పరిమితులు ముగియనున్నాయి. దీంతో దేశీ రూట్లలో...

షేర్ మార్కెట్‌లో 16 లక్షలు ఇన్వెస్ట్ చేసిన 12 ఏండ్ల పిల్లాడు

షేర్ మార్కెట్లో తలపండిన అనలిస్టులే లాభాలు తెచ్చేందుకు ఆపసోపాలు పడుతుంటారు. అలాంటిది ఓ 12 ఏండ్ల పిల్లాడు ఆరితేరిండు. ఏకంగా రూ.16 లక్షలను ఇన్వెస్ట్ చేసిండు. ఏడాదిలో 43 శాతం ప్రాఫిట్స్ తెచ్చాడు....

రక్తదాతల వేదిక ‘బ్లడ్ ఆర్మీ’

రెండున్నరేండ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అక్కూ జైన్‌ మిత్రుడు రక్తం అందక మరణించాడు. రక్తం విలువ తెలుసుకున్న అక్కూ జైన్… ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రావద్దని ఓ వేదికను...

కేంద్రం వర్సెస్ ట్విట‌ర్‌.. ముదురుతున్న వివాదం

1178 అకౌంట్లను బ్లాక్ చేయాల‌ని గ‌తంలో తాము జారీ చేసిన ఆదేశాల‌కు సంస్థ ప‌ట్టించుకోక‌పోవ‌డంపై ట్విటర్ పై కేంద్రం సీరియస్ అయింది. ఇలాగే మొండికేస్తే ట్విటర్ ఇండియాకు చెందిన అధికారులను అరెస్ట్ చేసేందుకైనా...