23.2 C
Hyderabad
Sunday, August 9, 2020

జాతీయ వార్తలు

ఈనెల 19న చైనా సరిహద్దు వివాదంపై అఖిలపక్ష సమావేశం

భార‌త‌, చైనా స‌రిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే. తాజాగా సోమ‌వారం రాత్రి జ‌రిగిన దాడిలో.. గాల్వ‌న్‌లో 20 మంది భార‌తీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.  అయితే భార‌త‌,...

మీ త్యాగాలను ఎన్నటికీ మరువం- రాజ్ నాథ్

గాల్వాన్ వ్యాలీ ఘర్షణలో భారత సైనికులు  మరణించడం తనను కలచి వేసిందన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. అమరులైన వీర జవాన్లకు ఆయన సంతాపం తెలిపారు. మీ త్యాగాలను...

ఇంత జరుగుతున్నా ప్రధాని ఎందుకు నోరు విప్పడం లేదు

గాల్వాన్ వ్యాలీ ఘర్షణపై స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అమరులైన సైనికులకు ఆయన నివాళులు అర్పించారు. మన సైనికులను చంపేయడానికి వారికి ఎంత ధైర్యం అంటూ చైనాపై మండిపడ్డారు...

చైనాకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు

ఇండో-చైనా సరిహద్దుల్లో చైనా సైన్యం దాడిని నిరసిస్తూ...దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి.  చైనా వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. అంతేకాదు చైనా వస్తువులను రోడ్లపైకి తీసుకువచ్చి తగులబెడుతున్నారు....

గాల్వాన్ వ్యాలీ ఘర్షణలో గాయపడ్డ సైనికుల్లో నలుగురి పరిస్థితి విషమం

సోమవారం రాత్రి గాల్వాన్ వ్యాలీలో భారత్- చైనా ఘర్షణల్లో గాయపడ్డ భారత సైనికుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారందిరికీ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే...

24 గంటల్లో 10,974 కరోనా కొత్త కేసులు, 2003 మరణాలు

భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజు సగటున 10వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కరోనా కేసులు ఉన్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది....

మహారాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మళ్లీ విధించం- ఉద్దవ్ థాక్రే

మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్‌ను విధించబోమని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. ప్రజలు భౌతిక దూరంతోపాటు ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం...

రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తాం

రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మభ్యపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు సీఎం అశోక్ గెహ్లాట్. రెండు నెలల ముందు జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను…ఎమ్మెల్యేల కొనుగోలు కోసమే వాయిదా వేశారని ఆరోపించారు. కాంగ్రెస్...

భారతీయ టెక్కీలకు ట్రంప్‌ షాక్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారతీయ టెకీలకు మళ్లీ షాకిచ్చారు.కరోనాతో పెరిగిన నిరుద్యోగానికి హెచ్‌1బీ వీసాల సస్పెండ్‌ తో చెక్‌ పెట్టాలని యోచిస్తున్నారు. ఈ  నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నట్టు వాల్‌స్ట్రీట్‌...

జులైలో మోడెర్నా టీకాకు పరీక్ష!

కరోనా కట్టడి టీకా కోసం యావత్‌ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తున్నవేళ అమెరికాలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌, మోడెర్నా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి...

Latest News

కరోనా కష్టకాలంలో ఫీడ్‌ ది నీడ్‌ సంస్థ సేవలు అభినందనీయం

కరోనాతో చనిపోయిన మృతదేహాలను తరలించేందుకు.. లాస్ట్‌రైడ్‌ వాహనాన్ని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ప్రారంభించారు. ఈ వాహనాన్ని ఫీడ్‌ ది నీడ్‌ స్వచ్ఛంద సహకారంతో...

తుంగభద్ర జలాశయానికి పోటెత్తుతున్న వరద

కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయానికి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో...

కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్సవాలు చేసుకోవాలి

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గణేష్‌ ఉత్సవాలను కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. ఇప్పటి వరకు గణేష్‌ ఉత్సవాలను...

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత

కాంగ్రెస్ కురువృద్ధ నేత, బడుగు- బలహీన వర్గాల గొంతుకను బలంగా వినిపించిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య ఇక లేరు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స...

నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు కరోనా పాజిటివ్

సినీ నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కరోనా వైరస్ బారినపడ్డారు. వారి కుటుంబంలో 10 మందికి వైరస్ సోకింది.. వైరస్‌ బారిన పడిన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకొనే...

కాగ్ గా ప్రమాణస్వీకారం చేసిన గిరీష్ చంద్ర‌ ముర్ము

భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)గా ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర...

ఒడిశాలోని బెర్హంపూర్ లో భూకంపం

ఒడిశా రాష్ట్రంలోని బెర్హాంపూర్‌లో శనివారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత 3.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. బెర్హాంపూర్‌కు...