28.5 C
Hyderabad
Thursday, July 9, 2020

జాతీయ వార్తలు

లడఖ్‌ను వణికిస్తున్న వరుస భూకంపాలు

లడఖ్‌ ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. నిన్నటి ప్రకంపనలు మరువక ముందే ఇవాళ ఉదయం కార్గిల్‌ లో మరోసారి భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 4.2గా నమోదు...

ఉత్తర భారత్‌ లో శ్రావణ మాస శోభ

ఉత్తరాదిలో శ్రావణ శోభ నెలకొంది. శ్రావణ మాస మొదటి  సోమవారం కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. యూపీ, ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో ఆలయాల్లో భక్తులు ఆ దేవదేవున్ని...

24 గంటల్లో 24,248 కరోనా కేసులు

భారత్‌ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గంటగంటకు పెరుగుతున్న కేసులు, మరణాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఒక్కరోజు వ్యవధిలో...

గుజరాత్‌ ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో బనస్కాంతా, రాజ్కోట్, పాటాన్, సబర్కంటా, గిరి సోమ్‌...

24గంటల్లో 2లక్షల 13వేల కరోనా కేసులు

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది.  గడిచిన 24గంటల్లో 2లక్షల 13వేల కొత్త కేసులు నమోదు కాగా బాధితుల సంఖ్య కోటీ 15లక్షల 56వేలకు చేరువైంది. మృతుల సంఖ్య 5లక్షల...

రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేశారు అధికారులు. కాన్పూర్‌లో నిన్న వికాస్ దూబే కోసం వెళ్లిన పోలీసులపై అతని గ్యాంగ్...

చైనాలో పర్యటించనున్న డబ్లూహెచ్‌వో బృందం

కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందనే వివరాలు తెలుసుకునేందుకు డబ్లూహెచ్‌వో బృందం రంగంలోకి దిగనుంది. వైరస్ తొలుత వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌లో డబ్లూహెచ్‌వో టీం పర్యటించనుంది. వచ్చే వారంలో...

కరోనా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వ్యాప్తిపై వివరాలను అందించడంలో చైనా ఆలస్యం చేసిందనే వివాదం నేపథ్యంలో  డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌ పై సమాచారం చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తెలియజేసిందని...

2019-20 ఏడాదికి ఐటీఆర్‌ దాఖలు గడువు పొడిగింపు

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఉపశమనం కలిగించింది కేంద్రం. ఐటీ రిటర్న్స్‌ దాఖలు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఐటీఆర్‌ ను...

ఢిల్లీలో కారు బీభత్సం

ఓల్డ్ ఢిల్లీలో కారు బీభత్సం సృష్టించింది. మద్యంతాగి కారు నడిపిన వ్యక్తి...ఓ మహిళను ఢీకొట్టాడు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే కారును నిలిపివేయకుండా...అలాగే ఆమెపైకి కారును పోనిచ్చాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా...

Latest News

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...