21.9 C
Hyderabad
Sunday, January 24, 2021

జాతీయ వార్తలు

వీటిని అస్సలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు

ఇంట్లో కావాల్సినవన్నీ ఒకేసారి తెచ్చి ఫ్రిజ్ లో పెట్టుకోవడం అలవాటు చాలామందికి. కానీ అన్ని వస్తువులు ఫ్రిజ్ లో పెట్టొచ్చా.. అనేది చాలా మందికి ఉండే డౌట్.. అసలు విషయమేంటంటే..

స్ట్రీట్‌కు సుశాంత్ పేరు.. ఎక్కడంటే..

దివంగత బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఓ అరుదైన గౌరవం లభించింది. సుశాంత్ పేరుని ఢిల్లీ ప్రజలు మర్చిపోకుండా ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.

మగవాళ్లను భయపెడుతున్న కోవిడ్ కొత్త సర్వే

వ్యాక్సిన్ వచ్చి.. మెల్లగా కరోనా తగ్గిపోతుందన్న సందర్భంలో.. ఓ కొత్త న్యూస్ భయపెడుతుంది. వైరస్ సోకిన పురుషుల్లో అతికొద్ది మందికి కామన్ గా ఒక లక్షణం కనిపిస్తోంది.

రికార్డు సృష్టించిన సెన్సెక్స్.. రీజన్ ఏంటంటే..

ఈ కొత్త సంవత్సరంలో మునుపెన్నడూ లేనివిధంగా సెన్సెక్స్ కొత్త రికార్డుని సృష్టించింది. లాభాల జోరులో పెట్టుబడులను బూస్ట్ చేసేలా భారీ అంచనాలను పెంచేసింది. బాంబే స్టాక్‌...

పనిచేస్తూనే.. సైకిళ్లపై ముంబై టు కన్యాకుమారి

ముంబైకి చెందిన రతిశ్ భలేరావు, బాకెన్‌ జార్జీ, ఆల్విన్‌ జోసెఫ్‌.. ముగ్గురు ఫ్రెండ్స్. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కరోనా టైంలో కాస్తా వెరైటీగా ఉండాలని ఆలోచించారు. వెంటనే సైకిళ్లు...

ఈ బాపమ్మ దగ్గర.. 20వేల టెడ్డీలున్నాయ్!

మీ ఇంట్లో ఎన్ని బొమ్మలున్నయ్..? ఎన్ని టెడ్డీలున్నయ్? అని అడిగితే.. ఒకటో, రెండో అని చెప్తం. కానీ హంగేరి దేశంల ఉండే ఒకామె దగ్గరికి పోయి ఈ ప్రశ్న అడిగితే.....

23 రోజుల్లోనే మరణ శిక్ష విధించిన పోక్సో కోర్టు

రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో విచారణ చేపట్టిన ఘజియాబాద్‌ ప్రత్యేక పోక్సో కోర్టు కేవలం 23 రోజుల్లోనే తీర్పునిస్తూ రికార్డు సృష్టించింది. ఇంత తక్కువ కాలంలోనే తీర్పు వెల్లడించడం...

నల్లా కనెక్షన్ లో రాష్ట్రానికి రెండోస్థానం.. కేంద్రమంత్రి అభినందనలు

వందశాతం నల్లా కనెక్షన్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం చోటు దక్కించుకుంది. కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ మేరక్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు....

ఏ దేశంలోనైనా డాక్టర్ కోర్సు చేయొచ్చు

ప్రపంచంలో మీకు నచ్చిన కాలేజీలో డాక్టర్ కోర్సుని చదివేయొచ్చు. ఈ మేరకు విదేశాల్లో డాక్టర్ కోర్సును చదివే విద్యార్థులకు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు...

అమెరికా అధ్యక్షుడి స్పీచ్ డైరెక్టర్ మనోడే..

అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ టీంలో కరీంనగర్ జిల్లాకు చెందిన వినయ్ రెడ్డికి చోటు దక్కింది. జిల్లాలోని హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చొల్లేటి వినయ్ రెడ్డి...

Latest News

తమిళ చరిత్ర మోదీకి అర్థం కాదు.. రాహుల్

భార‌త్‌లో ఒకే భాష‌, ఒకే సంస్కృతి, ఒకే ఐడియా ఉండాల‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ న‌మ్ముతార‌ని రాహుల్ గాంధీ విమర్శించారు. యావ‌త్ దేశం ఒకే ఒక వ్య‌క్తిని పూజించాల‌ని ప్ర‌ధాని...

త్వరలోనే కొత్త ఐటీ పాలసీ.. కేటీఆర్

తెలంగాణ ఐటీ పాలసీ అద్భుతమైన ఫలితాలు అందించిందని, త్వరలోనే కొత్త ఐటీ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ ఐటీ పాలసీకి త్వరలో...

స్టేజీపైనే కుప్పకూలిన ప్రదీప్ డైరెక్టర్

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాకు మున్నా దర్శకత్వం వహించారు. జనవరి 29న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రెస్ మీట్...

తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం.. సీఎం కేసీఆర్

తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేదని, ఇప్పుడు...

మొబైల్‌ యాప్‌లో కేంద్ర బడ్జెట్

ఫిబ్రవరి 1 పార్లమెంట్ లో కేంద్రం బడ్జెట్ ని ప్రవేశ పెడుతుంది. అయితే కరోనా నేపథ్యంలో బడ్జెట్ ప్రతులను ఈసారి ప్రింట్ చేయడం లేదు. పార్లమెంట్‌ సభ్యులతోపాటు సాధారణ ప్రజలు...

స్థానిక యువతకు అవకాశం కల్పిస్తే ఇన్సెంటీవ్‌.. కేటీఆర్

టీఎస్‌ ఐ-పాస్‌ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతి మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఒకవేళ 15 రోజుల్లో అనుమతి ఇయ్యకుంటే ఇచ్చినట్టుగానే...

‘కిసాన్ పరేడ్’కు అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

కొత్త సాగు చట్టాలకు నిరసనగా జనవరి  26న ఢిల్లీ వీధుల్లో ట్రాక్టర్లతో ‘కిసాన్ గణతంత్ర పరేడ్’ నిర్వహించేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. కిసాన్ పరేడ్ కు ఢిల్లీ పోలీసులు సూత్రపాయంగా...