28.4 C
Hyderabad
Thursday, October 1, 2020

జాతీయ వార్తలు

మహారాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మళ్లీ విధించం- ఉద్దవ్ థాక్రే

మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్‌ను విధించబోమని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. ప్రజలు భౌతిక దూరంతోపాటు ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం...

రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తాం

రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మభ్యపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు సీఎం అశోక్ గెహ్లాట్. రెండు నెలల ముందు జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను…ఎమ్మెల్యేల కొనుగోలు కోసమే వాయిదా వేశారని ఆరోపించారు. కాంగ్రెస్...

భారతీయ టెక్కీలకు ట్రంప్‌ షాక్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారతీయ టెకీలకు మళ్లీ షాకిచ్చారు.కరోనాతో పెరిగిన నిరుద్యోగానికి హెచ్‌1బీ వీసాల సస్పెండ్‌ తో చెక్‌ పెట్టాలని యోచిస్తున్నారు. ఈ  నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నట్టు వాల్‌స్ట్రీట్‌...

జులైలో మోడెర్నా టీకాకు పరీక్ష!

కరోనా కట్టడి టీకా కోసం యావత్‌ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తున్నవేళ అమెరికాలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌, మోడెర్నా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి...

ఇండో-నేపాల్ సరిహద్దుల్లో నేపాల్ పోలిసుల కాల్పులు, ఒకరు మృతి

దేశ సరిహద్దుల్లో పొరుగు దేశాలు రెచ్చిపోతున్నాయి. నిన్నటికి నిన్న చైనా దాడులకు తెగబడితే ..తాజాగా నేపాల్‌ పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇండోనేపాల్‌ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. సోన్‌ బర్సాలోని...

ఖోజ్‌ పురాలో పట్టుబడ్డ లష్కరే తోయిబా టెర్రరిస్ట్‌

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాతోంది. ఐదు రోజుల్లో 15మంది టెర్రరిస్టులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు ఇవాళ లష్కరే తొయిబా ఉగ్రవాదిని  అదుపులోకి తీసుకున్నాయి. షోపియాన్‌ జిల్లాలో ముష్కరులకోసం భారీగా గాలింపు...

వైరస్ వ్యాప్తిలో నాలుగో స్థానానికి చేరిన ఇండియా

దేశంలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. వైరస్‌ వ్యాప్తిలో భారత్‌ ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరింది. గడిచిన 24గంటల్లో 10వేల 956కు పైగా కొత్త కేసులు బయట పడగా.. నిన్న...

కాసేపట్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

మరి కాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా రాష్‌ర్టాల ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్న సీతారామన్‌..రాష్ట్రాలకు...

కరోనా కట్టడిలో డబ్ల్యూహెచ్‌వో విఫలం

ప్రపంచ ఆరోగ్య సంస్థ పనితీరుపై విమర్‌శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా మహమ్మారి కట్టడిలో కీలకంగా వ్యవహరించాల్సిన డబ్ల్యూహెచ్‌వో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా కట్టడికి పరిశోధనలు, సూచనల అంశంలో ఏదో...

ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఆఫర్ చేశారు

రాజస్థాన్‌లో రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జైపూర్‌లోని రిసార్ట్‌కు తరలించారు. అయితే గుజరాత్, మధ్యప్రదేశ్‌ తరహాలోనే ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు సీఎం...

Latest News

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల ముందుకు అనురాగ్‌ కశ్యప్‌

లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ..  ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు హాజరయ్యారు. న‌టి పాయల్ ఘోష్  ఆరోపణలతో పలు విషయాలపై...

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 75వ వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా సీఏం కేసీఆర్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు....

దేశంలో 24 గంటల్లో 86,821 కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. నిన్నటికి నిన్న 1వెయ్యి 181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 98వేల678...

యూపీలో మరో హత్రాస్‌ ఘటన

హత్రాస్ ఘటనపై దేశం అట్టుడుకుతోంటే.. యూపీలో మరో అత్యాచారం చోటు చేసుకుంది.  హత్రాస్‌కు 500 కి.మీ. దూరంలో ఉన్న బలరాంపూర్‌ లో ఓ దళిత యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి...

రాయ్‌ఘడ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

ఛత్తీస్‌ గఢ్‌ లో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌ ఘడ్‌ లో వేగంగా వచ్చిన లారీ ఓ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి...

కోల్ కతా యువ బౌలర్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల

వరుస విజయాలతో దూసుకెళ్తోన్న రాజస్థాన్‌ రాయల్స్‌ జోరుకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అడ్డుకట్ట వేసింది. బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి పోరాడే స్కోరును బోర్డుపై ఉంచిన కేకేఆర్‌.. ఆపై బౌలింగ్‌లో ఇరగదీసింది. బ్యాటింగ్‌...