26.4 C
Hyderabad
Monday, October 26, 2020

జాతీయ వార్తలు

ఢిల్లీ స్థానికులకే కొవిడ్‌ చికిత్స…

ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణాకు ఇవాళ్టి నుంచి రాకపోకల్ని అనుమతించనున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. అయితే, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే ఆసుపత్రులు మినహా మిగతా అన్ని ప్రభుత్వ,...

అసోంలో చిరుతను చంపిన దుండగులు

అసోంలో చిరుతను పొట్టను పెట్టుకున్న నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోర్చుక్  కటాబరిలో సంచరిస్తున్న చిరుతపులిని  దారుణంగా కొట్టి చంపారు ఆరుగురు వ్యక్తులు. దాని పళ్లు, గోళ్లు అమ్ముకుని సొమ్ము...

భారత్ లో 24 గంటల్లో 9,983 మందికి కరోనా

భారత్‌లో కరోనా తీవ్రత రోజురోజుకీ  పెరుగుతోంది. లాక్‌ డౌన్‌ సడలింపులతో రోజూ 10వేల వరకు కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,983 కేసులు నమోదు కావడంతో...

జమ్ముకశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌…నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదానికి చెక్‌ పెట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. నిన్నటికి నిన్న షోపియాన్‌ జిల్లా రేబాన్‌ ప్రాంతంలో సైనికులు ఐదుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టారు. తాజాగా పింజోరాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న...

దేశవ్యాప్తంగా తెరుచుకున్న ప్రార్థనా మందిరాలు, మాల్స్‌, రెస్టారెంట్లు

లాక్‌ డౌన్‌ సడలింపులతో దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు, మాల్స్‌, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. 79రోజుల విరామం తరువాత ప్రార్థనా మందిరాలు తిరిగి తెరుచుకోవడంతో భక్తులు ఆలయాలకు క్యూ కడుతున్నారు. ఆలయ నిర్వాహకులు...

ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలం, పెరుగుతున్న మరణాలు, పాజిటీవ్‌ కేసులు

ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. కరోనా కాటుకు 213 దేశాల్లో మృతుల సంఖ్య 4లక్షల 6వేలు దాటింది. బాధితుల సంఖ్య 70లక్షల 90వేలకు చేరువ కాగా..కరోనా నుంచి 34లక్షల 60వేల మంది...

వెంకన్న దర్శనాలు ప్రారంభం

సుమారు రెండున్నర నెలల తర్వాత తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగాయి. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో దేశవ్యాప్తంగా ఈ రోజు ఆలయాలు తెరచుకున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి తిరుపతి...

పాము కప్ప స్నేహాం…! వీడియో వైరల్

పాము, కప్ప. ఈ రెండూ బద్ధశత్రువులు. అటువంటిది కలిసిమెలిసి ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు కలిసి జర్నీ చేస్తోన్న ఇంట్ రెస్ట్ వీడియోను ఇండియన్‌...

మాస్క్ ధరించలేదని ఓవ్యక్తిపై పోలీసుల అరాచకం

అమెరికాలో జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ లాంటి ఘటననే రాజస్థాన్ లోని జోధ్‌ పూర్ లో జరిగింది. ఓ వ్యక్తి మాస్క్ ధరించలేదన్న కారణంతో, ఆ వ్యక్తిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు....

ఢిల్లీలో 25వేలు దాటిన కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్‌ విలయతాండవం చేస్తోంది. తాజాగా నిన్న ఒక్కరోజే కొత్తగా 13 వందల 59 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. మరో 44 మంది కరోనా బాధితులు మరణించారు. ఇప్పటి...

Latest News

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

Eesha Rebba Photos

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...

ముంబై పై రాజస్ధాన్ అద్భుత విజయం

ఈ సీజన్‌లో అడపా దడపా విజయాలతో ఢీలా పడ్డ రాజస్తాన్‌ రాయల్స్‌.. ఎట్టకేలకు భారీ విజయాన్ని సాధించింది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ టార్గెట్‌ ను రాజస్తాన్‌ సునాయాసంగా...

దేశవ్యాప్తంగా ఘనంగా దసరా సంబరాలు

రాష్ట్రవ్యాప్తంగా దసరా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఆయుధ, వాహన  పూజలు చేసి.. . అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. విజయదశమి...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శర్వానంద్, రష్మిక

శర్వానంద్, రష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో  ‘ఆడాళ్లు మీకు జోహర్లు’ అనే చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీని కిషోర్ తిరుమ‌ల తెరకెక్కిస్తున్నారు. సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మూవీ లాంచింగ్...