26.8 C
Hyderabad
Monday, March 1, 2021

జాతీయ వార్తలు

ఉక్రెయిన్‌ లో మిలటరీ విమానం కూలి 25మంది మృతి

ఉక్రెయిన్ ఘోర విమాన ప్రమాదం జరిగింది. అర్థరాత్రి మిలటరీ విమానం కూలి 25 మంది మరణించారు. ఖర్‌కివ్ ప్రాంతంలో విమానం ఆకాశంలో వెళుతుండగా ఇంజన్ ఫెయిలవ్వడంతో కుప్పకూలిందని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ...

మరో రెండు రోజులు రాష్ట్రంలో వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ లో ఎడతెరిపిలేని వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్ పేట్‌, సోమాజీగూడ, సనత్ నగర్‌, నాంపల్లి, బేగంబజార్,...

నింగికేగిన గాన గంధర్వుడు

సుప్రసిద్ధ  నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచారు. దశాబ్దాల తరబడి అందరినీ అలరించిన అమృత గానం ఆగిపోయింది. ఆయన ఇకలేరంటే అభిమానులు నమ్మలేకుండా ఉన్నారు. శ్రీపతి పండితారాధ్యుల...

తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆరో రోజు వైభవంగా జరిగాయి. కోవిడ్‌ కారణంగా.. ఏకాంతంగా ఆలయంలోని కల్యాణోత్సం మండపంలో స్వామివారి వాహన సేవలను ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారు. ఉద‌యం 9 నుండి 10...

దేశవ్యాప్తంగా 57లక్షలు దాటిన కరోన కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల తగ్గడంలేదు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 57 లక్షల మార్క్‌ దాటింది. గడిచిన 24 గంటల్లో 86 వేల 508 పాజిటివ్ కేసులు నమోదుకాగా, వెయ్యి...

ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లలో భూకంపం

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. పాకిస్థాన్ దేశంలోని ఇస్లామాబాద్ నగరానికి పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో గురువారం ఉదయం 5.46 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్ర‌త‌ రిక్టర్...

డ్రగ్స్ కేసు లో రకుల్‌కు ఎన్సీబీ నోటీసులు

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై దర్యాప్తును నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో మరింత తీవ్రతరం చేసింది.  ఈ కేసుతో సంబంధమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హీరోయిన్లు, నటీమణులకు బుధవారం సమన్లు జారీ చేసింది. వారిలో దీపికా...

రైతును కాపాడటం మా కర్తవ్యం

రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యులు పార్లమెంట్‌ అవరణలో నిరసన కొనసాగించారు. పార్లమెంట్‌ అవరణలో గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు విపక్ష...

కొత్త రెవెన్యూ చట్టం ప్రజల ఆస్తుల రక్షణ కోసమే: సీఎం కేసీఆర్‌

రెవెన్యూ చట్టంతో పేద, మధ్య తరగతి సహా ప్రజలందరీ ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించే దిశగా సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్...

నూతన విద్యా విధానంతో విద్యార్ధుల్లో సృజనాత్మకత పెరుగుతుంది- మోడీ

నూతన జాతీయ విద్యా విధానంతో విద్యార్దులకు మేలు జరుగుతుందన్నారు ప్రధాని మోడీ. తమకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్‌ను ఎంచుకునే స్వేచ్చ విద్యార్ధులకు ఉంటుందన్నారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్ ఇంటర్నేషనల్...

Latest News

వసీం జాఫర్‌కు మాజీల మద్దతు

సెలక్టర్లు, సంఘం కార్యదర్శి పక్షపాతం కారణంగా అనర్హులు ఉత్తరాఖండ్ జట్టులోకి ఎంపికవుతున్నారని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్ కోచ్, టీంఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌ మంగళవారం కోచ్‌ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే....

ఫార్మసీ విద్యార్ధిని అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరం

ఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు.  యెన్నం పేట, ఘట్కేసర్ కు చెందిన ఈగ రాజు , భాస్కర్, రమేష్, నదాం శివ గా గుర్తించారు. నిందితులంతా 25-...

కార్పొరేట్ స్థాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫ్రీ

క్యాన్సర్‌ ఆ మాట వింటేనే జనం వణికిపోతారు. పరీక్షల నుంచి ట్రీట్‌మెంట్‌ వరకు వేలకు వేలు ఖర్చుపెట్టాల్సిందే. అయితే తెలంగాణ సర్కారు తీసుకున్న చర్యలతో క్యాన్సర్‌ రోగులకు వైద్యం ఉచితంగా అందుతోంది. ఎంఎన్‌జేతోపాటు...

పెరగనున్న దేశీ విమాన చార్జీలు!

కరోనా మహమ్మారి నేపథ్యంలో విమాన చార్జీల కనిష్ట, గరిష్ట పరిమితులను గతేడాది మే 21న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విధించింది. మార్చి 31తో  ఈ పరిమితులు ముగియనున్నాయి. దీంతో దేశీ రూట్లలో...

షేర్ మార్కెట్‌లో 16 లక్షలు ఇన్వెస్ట్ చేసిన 12 ఏండ్ల పిల్లాడు

షేర్ మార్కెట్లో తలపండిన అనలిస్టులే లాభాలు తెచ్చేందుకు ఆపసోపాలు పడుతుంటారు. అలాంటిది ఓ 12 ఏండ్ల పిల్లాడు ఆరితేరిండు. ఏకంగా రూ.16 లక్షలను ఇన్వెస్ట్ చేసిండు. ఏడాదిలో 43 శాతం ప్రాఫిట్స్ తెచ్చాడు....

రక్తదాతల వేదిక ‘బ్లడ్ ఆర్మీ’

రెండున్నరేండ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అక్కూ జైన్‌ మిత్రుడు రక్తం అందక మరణించాడు. రక్తం విలువ తెలుసుకున్న అక్కూ జైన్… ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రావద్దని ఓ వేదికను...

కేంద్రం వర్సెస్ ట్విట‌ర్‌.. ముదురుతున్న వివాదం

1178 అకౌంట్లను బ్లాక్ చేయాల‌ని గ‌తంలో తాము జారీ చేసిన ఆదేశాల‌కు సంస్థ ప‌ట్టించుకోక‌పోవ‌డంపై ట్విటర్ పై కేంద్రం సీరియస్ అయింది. ఇలాగే మొండికేస్తే ట్విటర్ ఇండియాకు చెందిన అధికారులను అరెస్ట్ చేసేందుకైనా...