20.6 C
Hyderabad
Tuesday, November 24, 2020

క్రీడలు

రాజస్థాన్‌పై హైదరాబాద్‌ విజయం

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌ రౌండ్‌ పర్‌ఫామెన్స్‌ తో అదరగొట్టింది. ఫ్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక...

కోల్‌కతాపై బెంగళూరు ఘన విజయం

కోహ్లీ సేన మరోసారి కమాల్ చేసింది. బౌలింగ్,  బ్యాటింగ్ లో సూపర్ పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఏక పక్షంగా సాగిన మ్యాచ్ లో కోల్ కతాపై 8 వికెట్ల తేడాతో...

ఢిల్లీపై పంజాబ్ విజ‌యం

పంజాబ్ మరోసారి పంజా విసిరింది. ఢిల్లీ క్యాపిటల్స్ ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. శ్రేయాస్ సేన విసిరిన 165 పరుగుల టార్గెట్ ను 19 ఓవర్లలో ఛేదించి..హ్యాట్రిక్ విజయాన్ని...

ఐపీఎల్‌లో బెంగళూరుపై గెలిచిన పంజాబ్‌

ఐపీఎల్ 13వ సీజన్ లో పంజాబ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆర్సీబీతో జరిగి మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా...

రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అన్ని విభాగాల్లో సూపర్ ఫర్ఫామెన్స్ చేస్తూ.. విజయాలను ఖాతాలో వేసుకుంటోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్...

కోల్‌కతాపై బెంగళూరు ఘనవిజయం

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్‌ను 112 పరుగులకే కట్టడి చేసి...

MIvsRR: ముంబై ‘హ్యాట్రిక్’ విక్టరీ

ఐపీఎల్‌-13 లో ముంబై ఇండియన్స్‌ హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌ టీం.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆదరగొట్టింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సూపర్‌ పర్ఫామెన్స్‌తో 57...

పంజాబ్‌పై చెన్నై ఘనవిజయం

చెన్నై సూపర్ కింగ్స్ సంచలన ప్రదర్శన చేసింది. వరుస ఓటములతో డీలా పడ్డ ధోనీ సేన.. మళ్లీ టచ్ లోకి వచ్చింది. ఏకపక్షంగా...

కోల్ కతా యువ బౌలర్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల

వరుస విజయాలతో దూసుకెళ్తోన్న రాజస్థాన్‌ రాయల్స్‌ జోరుకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అడ్డుకట్ట వేసింది. బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి పోరాడే స్కోరును బోర్డుపై ఉంచిన కేకేఆర్‌.. ఆపై బౌలింగ్‌లో ఇరగదీసింది. బ్యాటింగ్‌...

రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం

రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ 223...

Latest News

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...

భారత్ లో 90లక్షలకు చేరువలో కరోనా కేసులు

భారత్ లో కరోనా వ్యాప్తికి కళ్లెం పడడం లేదు. తగ్గినట్టే తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.  నిన్నటికి నిన్న 45 వేల 576 పాజిటివ్ కేసులు నమోదు కాగా..మొత్తం కేసుల...

అమెరికాలో ఈటా హరికేన్‌ బీభత్సం, 25మంది మృతి

కరోనా వైరస్‌తో బెంబేలెత్తిపోతున్న అమెరికాను వర్షాలు వణికిస్తున్నాయి. మధ్య అమెరికాలో  ఈటా హరికేన్‌ బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ప్రభావంతో కొద్దిరోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతుండడంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో...

అమెరికాలో కోటీ 19లక్షలకు చేరిన కరోనా కేసులు

అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశంలో మృతుల సంఖ్య 2లక్షల 57వేలకు చేరువైంది. బాధితుల సంఖ్య కోటీ 18లక్షల 74లక్షలకు చేరింది. గత వారం రోజుల్లోనే 15 లక్షలకు పైగా...