32.7 C
Hyderabad
Monday, March 1, 2021

క్రీడలు

కోహ్లీ ముద్దుల కూతరి పేరు ఏంటంటే..

మోస్ట్ లవబుల్ కపుల్ విరాట్ కోహ్లీ అనుష్కల జంటకు ఇటీవలే కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. విరాట్ అనుష్కలు తమ కుమార్తె పేరును షేర్ చేశారు.అనుష్కశర్మ తన ఇన్ స్టాగ్రామ్...

దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన గంగూలీ

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. గతంలో గుండెలో స్టంట్ వేయించుకున్న దాదా.. ఇంట్లో...

87 ఏండ్లలో తొలిసారి సంచలన నిర్ణయం..

కోవిడ్ కారణంగా భారత దేశవాళీ క్రికెట్ ప్రధాన టోర్నీఅయిన రంజీ ట్రోఫీ 2020-21 సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.  కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పూర్తిస్థాయి దేశవాళీ సీజన్‌కు ఆస్కారం లేదని...

నిలకడగా సౌరవ్ గంగూలీ ఆరోగ్యం.. వైద్యుల ప్రకటన

బీసీసీఐ ప్రెసిడెంట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈసీజీ రిపోర్టులో స్వల్ప మార్పులు కనిపించాయని.. డాక్టర్ల బృందం మరోసారి రెండో యాంజియోప్లాస్టీపై...

ఐపీఎల్ 2021 వేలం వేదిక ఫిక్స్

ఐపీఎల్-2021 సీజన్ కు సంబంధించి బీసీసీఐ వేలాన్ని చైన్నైలో నిర్వహించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 18న ఆటగాళ్ల వేలం ఉంటుందని బీసీసీఐ ట్విట్టర్లో ప్రకటించింది. జనవరి 20తో ఆటగాళ్ల రిటెన్షన్ గడువు ముగియగా.. పలువురు...

కూతురుతో రహానె డ్యాన్స్.. వీడియో వైరల్

‘క్వారంటైన్‌లో తొలిరోజు సరదాగా గడిచిందంటూ..’ అజింక్య రహానె భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురుతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను ఆమె షేర్‌ చేసింది. మరో...

గంగూలీకి మరోసారి ఛాతీలో నొప్పి

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీకి మ‌రోసారి ఛాతీలో నొప్పి వ‌చ్చింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం మళ్లీ ఛాతీ నొప్పి రావడంతో ఆయన్నిహుటాహుటిన కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఇటీవల సౌరవ్ గంగూలీకి గుండెపోటు రావడంతో...

కోహ్లీనే మా కెప్టెన్

ఆస్ట్రేలియా గడ్డపై అజింక్య రహానే కెప్టెన్సీలో భారత్‌ సంచలన విజయం నమోదు చేసింది.  ఈ నేపథ్యంలో రహానేకు పూర్తిస్థాయి కెప్టెన్సీ ఇవ్వాలని సోషల్ మీడియాలో జోరుగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.  ఓ ఇంటర్వ్యూ...

అరంగేట్ర హీరోలకు ఆనంద్ మహీంద్ర గిఫ్ట్

ఆస్ట్రేలియా టెస్టు అరంగేట్ర హీరోలు శార్దూల్‌ ఠాకుర్, మహ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌గిల్‌, నవ్‌దీప్‌ సైని, వాషింగ్టన్‌ సుందర్, నటరాజన్‌లకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర నుంచి బంపర్ ఆఫర్ అందుకున్నారు. వీరిని ప్రశంసించడంతోపాటు...

ఫిబ్రవరిలో ఐపీఎల్ 2021 వేలం!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) వేలం వాయిదా పడింది. జనవరి చివరి వారంలో ఐపీఎల్ 2021 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల వేలం నిర్వహించాలని ఇదివరకే బీసీసీఐ షెడ్యూల్ వేసింది. కానీ, చివరి నిమిషంలో...

Latest News

వసీం జాఫర్‌కు మాజీల మద్దతు

సెలక్టర్లు, సంఘం కార్యదర్శి పక్షపాతం కారణంగా అనర్హులు ఉత్తరాఖండ్ జట్టులోకి ఎంపికవుతున్నారని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్ కోచ్, టీంఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌ మంగళవారం కోచ్‌ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే....

ఫార్మసీ విద్యార్ధిని అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరం

ఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు.  యెన్నం పేట, ఘట్కేసర్ కు చెందిన ఈగ రాజు , భాస్కర్, రమేష్, నదాం శివ గా గుర్తించారు. నిందితులంతా 25-...

కార్పొరేట్ స్థాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫ్రీ

క్యాన్సర్‌ ఆ మాట వింటేనే జనం వణికిపోతారు. పరీక్షల నుంచి ట్రీట్‌మెంట్‌ వరకు వేలకు వేలు ఖర్చుపెట్టాల్సిందే. అయితే తెలంగాణ సర్కారు తీసుకున్న చర్యలతో క్యాన్సర్‌ రోగులకు వైద్యం ఉచితంగా అందుతోంది. ఎంఎన్‌జేతోపాటు...

పెరగనున్న దేశీ విమాన చార్జీలు!

కరోనా మహమ్మారి నేపథ్యంలో విమాన చార్జీల కనిష్ట, గరిష్ట పరిమితులను గతేడాది మే 21న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విధించింది. మార్చి 31తో  ఈ పరిమితులు ముగియనున్నాయి. దీంతో దేశీ రూట్లలో...

షేర్ మార్కెట్‌లో 16 లక్షలు ఇన్వెస్ట్ చేసిన 12 ఏండ్ల పిల్లాడు

షేర్ మార్కెట్లో తలపండిన అనలిస్టులే లాభాలు తెచ్చేందుకు ఆపసోపాలు పడుతుంటారు. అలాంటిది ఓ 12 ఏండ్ల పిల్లాడు ఆరితేరిండు. ఏకంగా రూ.16 లక్షలను ఇన్వెస్ట్ చేసిండు. ఏడాదిలో 43 శాతం ప్రాఫిట్స్ తెచ్చాడు....

రక్తదాతల వేదిక ‘బ్లడ్ ఆర్మీ’

రెండున్నరేండ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అక్కూ జైన్‌ మిత్రుడు రక్తం అందక మరణించాడు. రక్తం విలువ తెలుసుకున్న అక్కూ జైన్… ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రావద్దని ఓ వేదికను...

కేంద్రం వర్సెస్ ట్విట‌ర్‌.. ముదురుతున్న వివాదం

1178 అకౌంట్లను బ్లాక్ చేయాల‌ని గ‌తంలో తాము జారీ చేసిన ఆదేశాల‌కు సంస్థ ప‌ట్టించుకోక‌పోవ‌డంపై ట్విటర్ పై కేంద్రం సీరియస్ అయింది. ఇలాగే మొండికేస్తే ట్విటర్ ఇండియాకు చెందిన అధికారులను అరెస్ట్ చేసేందుకైనా...